Moviesనన్ను నేను అలా చూసుకోవడం..ఛండాలంగా ఉంటుంది..హవ్వ ఛీ ఛీ అలా అనేసింది...

నన్ను నేను అలా చూసుకోవడం..ఛండాలంగా ఉంటుంది..హవ్వ ఛీ ఛీ అలా అనేసింది ఏంటి..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే మాటలు కాదు..ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా..ఎంత పాపులారిటీ ఉన్న ఇండస్ట్రీలో కొంత కాలం వరకే అది పని చేస్తుంది. ఆ తరువాత అంత ..తమ లక్, కష్టం ..టాలెంట్ పైనే ఆధరపడి ఉంటుంది. అలా సొంత టాలెంట్ తో అందాలు ఆరబోసి పైకి వచ్చిన హీరోయిన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పఠాని. పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. నెట్టింట ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయి మరీ ఫోజులిస్తుంటుంది .

ప్రజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే..మరో వైపు ఫుల్ బిజీ గా సినిమా షెడ్యూల్స్ లొ పాల్గొంటుంది. అయితే, అమ్మదు ఎంత బిజీ గా ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. తన సినిమా అప్ డేట్స్ గురించి..హెల్త్ కేర్ గురించి ఫ్యాన్స్ కు చెపుతూ..ఉత్సాహ పరుస్తుంటుంది. తాజాగా , ఈ అభిమా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చతిస్తూ..షాకింగ్ విషయాని షేర్ చేసుకుంది.

ఎవ్వరైన సరే..వాళ్ల మొహం ఎలా వున్నా సరే ఆ బ్యూటిఫుల్ ఫేస్ ని అద్దం లో చూసుకుని మురిసి పోతారు. కాని ఈ అమ్మడుకి అలాంటివి నచ్చదట. అంతేకాదు.. స్క్రీన్ మీద తనని తాను చూసుకోవడం అస్సలు నచ్చదు అంటూ ఓ స్టేట్ మెంట్ పాస్ చేసింది. దీంతో హీరోయిన్ దిశా పఠాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . ఒక్క మాట‌లో చెప్పాలంటే తెర‌పై త‌న‌ను తాను చూసుకోవ‌డం త‌న‌కు కష్టం గా కోపం గా ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో కొందరు ఆకతాయిలు..నిన్ను నీకు చూసుకోవడమే అంత చిరాకు వేసిన్నప్పుడు మాకు ఎంత ఛండాలంగా కనిపిస్తావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో అమ్మడు నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతుంది. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరోయిన్ ఈ త‌ర‌హాలో స్టేట్ మెంట్ ఇవ్వ‌డం విచిత్ర‌మే అంటున్నరు సినీ విశ్లేషకులు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news