Moviesబిగ్ షాకింగ్: వేరు వేరుగా ఉంటున్న ఆ స్టార్ కపుల్స్..కారణం అదేనా...

బిగ్ షాకింగ్: వేరు వేరుగా ఉంటున్న ఆ స్టార్ కపుల్స్..కారణం అదేనా ?

భార్య భర్తల బంధం..జన్మ జన్మలకు విడతీయ్యరాని బంధంగా ఉండాలి అంటూ పెద్దలు చెప్పుతుంటారు. కానీ, నేటి కాలం యువత..పెళ్ళి అనే పదానికి అర్ధం మార్చేస్తుంది. లవ్, డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్, లివింగ్ టూ గెదర్..ఇలా ఎన్ని పేర్లు మార్చిన..చివరికి ఆ జంట..మ్యాటర్ ఫినిష్ అయ్యాక మాత్రం విడాకుల దగ్గరకు వచ్చే ఆగుతుంది.

ఏదైన సరే త్వరగా అయిపోవాలి..ఫాస్ట్ గా జరిగిపోవాలి..ఫాస్ట్ గా తెలుసుకోవాలి అన్న తాపత్రయంతో నేటి యువత చెడు మార్గంలో ఎక్కువుగా వెళ్తున్నారు. ఈ ఫాస్ట్ అనే మాయలోనే ప్రజెంట్ జనరేషన్ చేయకూడని తప్పులు చేస్తూ..బంగారం లాంటి జీవితాని సర్వ నాశనం చేసుకుంటుంది. కాగా, ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో భార్య భర్తలు ఎక్కువుగా విడాకులు తీసుకుంటున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం.

తాజాగా ఈ లిస్ట్ లో కి యాడ్ అయ్యేలా ఉన్నారు మరో స్టార్ జంట. కోలీవుడ్ హీరో(మనకు బాగా తెలిసిన హీరోనే)..ఇష్టపడి పెళ్లి చేసుకుని..ఇద్దరు పిల్లలను కన్నేసి..ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ..అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించకపోయినా..చేసిన ప్రతి సినిమాల్లో తన నటనకు మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరో .. ప్రజెంట్ తన భార్యతో దూరంగా ఉంటున్నారట. పిల్లలను కూడా భార్య దగ్గర వదిలేశారట.

కొన్ని మనస్పర్ధల కారణంగా విడిగా ఉంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, గత మూడు నెలల నుండి..ఈ యవ్వారం జరుగుతున్నా బయటపెట్టని జంట..తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు భార్య సింగిల్ గా అటెండ్ అవ్వడంతో అసలు మ్యాటర్ లీకైన్నట్లు తెలుస్తుంది. ఈ జంట విడాకుల వరకు వెళ్ళకూడదని ఆశిద్ధాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news