Moviesబిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్ పేరంట్స్..?

బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్ పేరంట్స్..?

యస్..తాజాగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారట. ఇన్నాళ్లు స్టార్ హీరో, హీరోయిన్ల వరకే సాగిన ఈ విడాకులు వ్యవహారం..ఇప్పుడు వాళ్ల పేరంట్స్ వరకు కూడా వెళ్ళడం..ఇండస్ట్రీని ని షాక్ కి గురి చేస్తుంది. టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెప్పించిన హాట్ బ్యూటి పేరంట్స్ గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల దూరంగా ఉంటున్నారు అనుకున్నారే కానీ. ఇలా డివర్స్ వరకు వెళ్తారు అని అనుకోలేదు. అయితే, ఈ జంట ఎవ్వరు ఊహించని విధంగా ఇప్పుడు డీవర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కడం ..సంచలనంగా మారింది. ఒక్క పక్కా వాళ్ళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంటే..మరో పక్క పెద్ద దిక్కుగా ఉండాల్సిన వీరే..ఇలా చిన్న గొడవలకు డివర్స్ తీసుకోవడం..అందరిని షాక్ కి గురి చేస్తుంది.

అయితే, ఇప్పుడు అందరు ఆ హీరోయిన్ భవిష్యత్తు పై బాధపడుతున్నారు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులను చూస్తూ పెరిగినా ఆ హీరోయిన్ ఇప్పుడు ఈ బాధలో కమిట్ అయిన సినిమాల పై కాన్ సెన్ ట్రేషన్ చేయగలదా అంటూ ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీకి డివర్స్ అనే ఓ కొత్త వైరస్ పాకింది. లేకపోతే..ఇలా చూడచక్కని జంటలు అంతా..విడాకులు తీసుకోవడం ఏంటి.. ఇన్నాళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లకి ఆ మాత్రం ఒకరి పై ఒకరికి నమ్మకం లేదా,,లేదా ..అందరు తీసుకుంటున్నారో..మేము తీసుకుంటే తప్పేముంది అంటూ ఓ ఫ్యాషన్ లా చూస్తున్నారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news