Moviesపాపం..కీర్తి బ్యాడ్ లక్..మళ్ళీ మిస్ ..?

పాపం..కీర్తి బ్యాడ్ లక్..మళ్ళీ మిస్ ..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. మనది అనుకున్న అవకాశం..క్షణాల్లోనే చేజారిపోతుంది. ఇలా చాలా మంది హీరో, హీరోయిన్లకు జరిగి ఉండచ్చు. కానీ వీళ్లందరిలోకి కీర్తి సురేష్ కొంచెం ఢిఫరెంట్. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనే ముద్ర వేసుకున్నా..అప్పటి నుంచి హిట్స్ అందుకోవడమే మానేసింది. ఏదో మహేశ్ పుణ్యమా అని..సర్కారు వారి పాట హిట్ అయ్యిందే కానీ..లేకపోతే అది కూడా కీర్తి కి బ్యాడ్ మెమోరీ గా మిగిలిపోయేది.

ఈసారి ఎలాగైన హిట్స్ అందుకోవాలని పాపం కీర్తి తాను పెట్టుకున్న లిమిట్స్ అన్ని క్రాస్ చేసి.. బౌండరీస్ దాటేసి..నాభీ అందాలు..బ్యాక్ అందాలు..ఎద అందాలను చూయించడానికి సిద్ధపడింది. హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించ్చింది. కీర్తి లో ఇన్ని అందాలు ఉన్నాయా అని దర్శకనిర్మాతలు కూడా షాక్ అయ్యేలా ఫోటో షూట్లు చేసింది. కానీ, ఏం లాభం అమ్మడి అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారే కానీ, మంచి ఆఫర్లు అయితే ఇవ్వడం లేదు దర్శకులు. కీర్తి ఎంత విప్పి చూపించిన..డైరెక్టర్స్ ఇంకా ఆమె ను ఓ మహానటిలానే చూస్తున్నారు.

ఇన్ని ప్రాబ్లమ్‌స్ మధ్యలో కీర్తి కి ఓ బిగ్ ఆఫర్ వచ్చింది. ఈసారి పాన్ ఇండియా సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది అనుకున్నారంత. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో కీర్తి ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. మెగా హీరో పక్కన ఛాన్స్ అంటే మాటలా..జాతకం మారిపోద్ది అనుకున్నారు అంత. కానీ సీన్ కట్ చేస్తే..అమ్మడు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది.

అది చాలా చిన్న పాత్ర కావడం..పైగా ఆల్ రెడీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు..ఇలాంటి సినిమాలో అమ్మడు నటిస్తే మూడో హీరోయిన్ అవుతుంది. పైగా స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్న పాత్ర అంత పెద్ద సినిమా చేయడం..ఖచ్చితంగా కెరీర్ కు మైనస్ నే అవుతుంది. అందుకే అమ్మడు మెగా హీరో తో ఛాన్స్ వదులుకుందట. ఇది వరకు కూడా సాయి ధరమ్ తేజ సినిమాలో ఇలానే హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. మెగా హీరోల సినిమాలో హీరోయిన్ గా చేద్దం అంటే బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది కీర్తి కి అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news