Moviesమురారి వా సాంగ్‌ .. హ‌ద్దులు చెరిపేసి మొత్తం చూపించేసిన కీర్తి...

మురారి వా సాంగ్‌ .. హ‌ద్దులు చెరిపేసి మొత్తం చూపించేసిన కీర్తి సురేష్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన తాజా సినిమా స‌ర్కారు వారి పాట మూడో వారం పూర్తి చేసుకోవ‌డంతో పాటు థియేట్రిక‌ల్ ర‌న్ ప‌రంగా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. అయితే ఈ టైంలో మేక‌ర్స్ ట్విస్ట్ ఇస్తూ సినిమా కోసం ముందు షూట్ చేసిన మురారి వా సాంగ్ ను ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. వాస్త‌వంగా ముందు లెంగ్త్ ఎక్కువ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ పాట‌ను యాడ్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా వ‌సూళ్లు పెర‌గ‌డానికి కొంత వ‌ర‌కు ఈ సాంగ్ హెల్ఫ్ అవుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా థియేట‌ర్ల‌లో స‌ర్కారు వారి పాట సినిమాకు మురారి వా సాంగ్ యాడ్ చేశారు. మ‌హేష్‌బాబు ఫ్యాన్స్‌తో పాటు కొంద‌రు కీర్తి సురేష్ కోసం ఆ పాట కోసం మ‌ళ్లీ ఈ సినిమాకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాట‌లో పూర్తిగా కీర్తి సురేష్ డామినేట్ చేసిన‌ట్టుగా ఉంది.

మ‌హేష్ స్టెప్పులు.. స్టైలీష్ కంటే కూడా కీర్తి సురేష్ గ్లామ‌ర్ షో డామినేట్ చేసేసింద‌ని ఈ సాంగ్ చూసిన వాళ్లు చెపుతున్నారు. వాస్త‌వంగా కీర్తి సురేష్ ఎక్స్‌పోజింగ్‌, గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటుంది. ఆమె మితిమీరిన ఎక్స్‌పోజింగ్ స‌న్నివేశాలు చేసింది లేదు. అయితే ఫ‌స్ట్ టైం ఈ సినిమాకు త‌న ప‌రిధి దాటేసి మ‌రీ అందాలు ఆర‌బోసింద‌నే అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌న నుడుము అందాలు కూడా చూపించేందుకు ఇష్ట‌ప‌డ‌ని కీర్తి సురేష్ ఈ సాంగ్‌లో మాత్రం నాభి అందాలు, న‌డుము అందాలు చూపించే విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు తగ్గ‌లేద‌ట‌. ఇంకా చెప్పాలంటే కొద్ది మొత్తంలో థైస్ కూడా చూపిస్తూ తాను ఇక‌పై క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ విష‌యంలో మ‌డిక‌ట్టుకుని ఉండ‌ను అని.. చెప్ప‌క‌నే చెప్పేసింది.

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ను ఎప్పుడు అలాంటి పాత్రల్లోనే చూడాలని ప్రేక్ష‌కులు అనుకున్నారు. ఆమె కూడా అదే టైప్ పాత్ర‌ల్లో చేసింది. అయితే ఆ సినిమాలు స‌క్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా స‌క్సెస్ అయ్యేందుకు అందాల ఆర‌బోత విష‌యంలో గేట్లు ఎత్తేశాన‌ని మురారి వా సాంగ్‌తో ఫ్రూవ్ చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news