Moviesవామ్మో..కళావతి ఓవర్ డొస్ అందాలు...జారిపోతున్న ఫ్రాక్ లో పిచ్చెక్కిస్తున్న కీర్తి..!!

వామ్మో..కళావతి ఓవర్ డొస్ అందాలు…జారిపోతున్న ఫ్రాక్ లో పిచ్చెక్కిస్తున్న కీర్తి..!!

కీర్తి సురేష్..కాదు కాదు ఈమె టాలీవుడ్ మహానటి.. యస్..నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా తరువాత అమ్మడుని అందరు ఈ పేరుతోనే పిలుస్తున్నారు. అంత చక్కగా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించి..సావిత్రి గారిలా కనిపించి అందరిని మెప్పించింది. ఈ సినిమా లో ఆమె నటనకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమా ఆమె కెరీర్ లో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బహుశా ఈ తరహా సినిమా ఆమె ఇక తన జీవితంలో చేయలేదు ఏమో. అంతగా బాగా తెరకెక్కించాడు అశ్వీన్..అంతే బాగా నటించింది కీర్తి. అయితే, ఈ సినిమా తరువాత కీర్తి సరైన్ హిట్ అందుకోలేదు. చాలా ఏళ్ళ ఫ్లాప్స్ తరువాత రీసెంట్ గా మహేశ్ బాబు హీరో గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమ్మడు అందాల ప్రదర్శన హైలెట్ గా నిలిచింది.

నిజానికి కీర్తి అంటే హోంలీ బ్యూటీ అనే పేరుండేది. సినిమా కోసం కొంచెం గ్లామర్ గా నటించిన బయట మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తుంది. అయితే, సర్కారు వారి పాట సినిమా తరువాత నుండి అమ్మడు లో ని మరో యాంగిల్ బయటపడింది. ఇప్పుడు కీర్తి టూ మోడ్రెన్ డ్రెసుల్లు వేస్తూ హాట్ ఫోటో షూట్లల్లో పాల్గొంటుంది. ఇప్పటి వరకు నాభీ అందాలను చూయించని కీర్తి మహేశ్ సినిమా లో చూస్యించడమే కాకుండా ఓవర్ డోస్ అందాలను ఎక్స్పోజ్ చేస్తుంది.

రీసెంట్ గా అమ్మడు పాల్గోన్న ఫోటో షూట్ తాలుకా పిక్స్ నెట్టింట హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. వ్హితె లాంగ్ ఫ్రాక్ లో ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ..హాట్ లుక్స్ తో చంపేస్తుంది. తాజాగా క్లివేజ్ షో తో హాట్ పోజ్ ఇచ్చి సెగలు పుట్టించింది. ఈ ఫోటోలను చూస్తుంటే ముందు ముందు ఈ అమ్మడు మరింతగా స్కిన్ షో చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news