Moviesబిగ్ షాకింగ్: డైరెక్టర్ తలతిక్క పని..షూటింగ్ సగంలో బయటకు వచ్చేసిన సాయి...

బిగ్ షాకింగ్: డైరెక్టర్ తలతిక్క పని..షూటింగ్ సగంలో బయటకు వచ్చేసిన సాయి పల్లవి..?

టాలీవుడ్ హై బ్రీడ్ పిల్ల సాయి పల్లవి అంటే ఇండస్ట్రీ లో అందరికి అదో తెలియని ఇష్టం. ఎక్స్పోజింగ్ చేయకపోయినా..కానీ, ఆమెకు లెడీ పవర్ స్టార్ ఇమేజ్ ని ఇచ్చారు. పేరుకి మలయాళ బ్యూటీనే అయినా..తన నటనతో తెలుగు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సాయి పల్లవి అంటే ఇండస్ట్రీలో ఓ లేడీ పవర్ స్టార్.

 

 

రీసెంట్ గా సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటీవ్ టాక్ అందుకుంది. స్టార్ హీరో రానాని కాదని అందరు సాయి పల్లవి నటననే మెచ్చుకున్నారు..దగ్గుబాటి వెంకటేష్ కూడా సాయి పల్లవినే పొగిడేశారు. అయితే, రీసెంట్ గా సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

 

రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో తో సినిమా కి కమిట్ అయిన ఈ బ్యూటీ..సినిమా గురించ్గి అఫిషీయల్ గా ప్రకటించింది కూడా.. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సాయి పల్లవి ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ కధ చెప్పేటప్పుడు ఒక్కలా చెప్పి..తీరా షూటింగ్ టైం వచ్చేసరికి టోటల్ కధ మార్చేశాడట. దీంతో సాయి పల్లవి షూటిం నుండి వెళ్లిపోయిన్నట్లు ఓ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news