Moviesసెక్స్ లేక‌పోతే ఉండ‌లేని టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే...!

సెక్స్ లేక‌పోతే ఉండ‌లేని టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

హీరోయిన్ల‌కు పెళ్లికి ముందే ఎఫైర్లు కామ‌న్‌. కొంద‌రు కెరీర్‌లో ఎదిగేందుకు ఈ ఎఫైర్లు పెట్టుకుంటారు. చాలా త‌క్కువ శాతం మంది హీరోయిన్ల‌ను వ‌దిలేసినా ఓవ‌రాల్‌గా చాలా మంది హీరోయిన్లు మాత్రం కెరీర్‌లో స్పీడ్‌గా ఎదిగేందుకు ఈ ఎఫైర్లు పెట్టుకుంటారు. మ‌రి కొంద‌రు మంచి పొజిష‌న్‌లో ఉన్నా.. స్టార్ హీరోయిన్‌గా ఉన్నా కూడా అడ్డ‌దారులు తొక్కుతూ ఉంటారు. మ‌రి కొంద‌రు హీరోయిన్లు విచ్చ‌లవిడి జీవితానికి బాగా అల‌వాటు ప‌డిపోయి విప‌రీత‌మైన కోరిక‌లు తీర్చుకోవ‌డానికి వాళ్లే స్వ‌యంగా ఆఫ‌ర్లు ఇవ్వ‌డ‌మో లేదా త‌మ‌కు న‌చ్చిన ద‌ర్శ‌కుడు, హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప‌డుకోవ‌డ‌మో చేస్తూ ఉంటారు.

ఛాన్సుల కోసం కెరీర్ ఆరంభంలో చాలా మంది ద‌ర్శ‌కులు, నిర్మాతలు, హీరోల‌కు ప‌క్క సుఖం ఇచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఇష్ట‌మైనా, క‌ష్ట‌మైనా ఈ రంగుల ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలిగిపోవాల‌ని సినీవిలాకాసంలో మ‌హారాణిలా ఉండాల‌ని.. వెండితెర‌పై క‌నిపించాల‌ని ఆశ‌ప‌డేవారు ఈ త‌ర‌హా త‌ప్పులు చేయ‌డం కామ‌న్. అయితే స్టార్ డ‌మ్ వ‌చ్చాక కూడా కొంద‌రు మితిమిరీన వాంఛ‌ల‌తో త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ ఉంటారు.

టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఇదే త‌ర‌హాలో మితిమీరిన శృంగార వాంచ‌లు ఉండేవ‌న్న టాక్ ఇండస్ట్రీలో కామ‌న్‌. ఇది అంద‌రికి తెలిసిందే. ఓ స‌న్న‌న‌డుము సుంద‌రి ఎప్పుడో 15 ఏళ్ల క్రిత‌మే ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో ఇంకా బ్యాచిల‌ర్‌గానే ఉన్న ఓ యంగ్ కుర్ర హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావ‌డంతో త‌న స‌న్ను న‌డుముతో కుర్ర‌కారును ఓ ఊపు ఊపేసింది. చాలా త‌క్కువ టైంలోనే స్టార్ హీరోల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేసేసింది.

త‌క్కువ టైంలోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు ప‌డ‌డంతో ఆమె రెమ్యున‌రేష‌న్ కూడా ఆ రేంజ్‌లోనే ఉండేది. అయితే టాలీవుడ్ జ‌నాలు ఆమెను నెత్తిన పెట్టుకున్న టైంలో ఆమె ప్రేమ కార్య‌క‌లాపాలు స్టార్ట్ చేసింది. బాలీవుడ్‌లో ఓ హీరోను ప‌ట్టుకుని అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోవాల‌ని క‌ల‌లు కంది. ఒక‌టి రెండు హిట్లు పడ్డాక ఆమెను అక్క‌డ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే ఓ విదేశీ ఫొటో గ్రాఫ‌ర్‌తో స‌హ‌జీవ‌నం మొద‌లు పెట్టేసింది.

స‌హ‌జీవ‌నం చేయ‌డంతో పాటు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. ఆ ఫొటోగ్రాఫ‌ర్‌తో అన్ని కానిచ్చేసింది. పెళ్లి చేసుకుంటారు అనుకుంటోన్న టైంలో వారి బ్రేక‌ప్ ప‌డింది. త‌ర్వాత ఆమె త‌ప్పు తెలుసుకుని తిరిగి టాలీవుడ్‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేసినా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. లావెక్కిపోయి.. ఫేస్ కూడా ఎవ్వ‌రూ గుర్తుప‌ట్ట‌నంత‌గా మారిపోయింది. పైగా ఆ స‌న్న‌న‌డుము సుంద‌రి తాను ఎప్పుడూ శృంగారం లేక‌పోతే ఉండ‌న‌ని.. తన‌కు శృంగారం అంటే పిచ్చి అని.. శృంగారంలో ఎప్పుడూ ప‌ర‌వ‌శించి పోతూ ఉంటాన‌ని ఓపెన్‌గానే బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇచ్చేది. ఆ స‌న్న‌న‌డుము నాజూకు సుంద‌రి ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మై ఉంటుంద‌నుకుంట‌.

ఇక మ‌రో హీరోయిన్ కూడా ఓ కుర్ర‌హీరోతో లిప్‌లాక్‌తో ఎంట్రీ సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేసింది. ఓ క్రేజీ డైరెక్ట‌ర్ సినిమాల్లో వ‌రుస పెట్టి న‌టించింది. త‌క్కువ టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల‌తో న‌టించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్టంది. ప‌దేళ్ల పాటు ఆమె ఇండ‌స్ట్రీని ఊపేసింది. ఎంత మంచి పేరు వ‌చ్చినా.. ఎంత స్టార్ డ‌మ్ వ‌చ్చినా.. మితిమీరిన విశృంఖ‌ల‌త్వం ఆమె ప‌రువును బ‌జారున ప‌డేశాయి. ఆమె స్టార్ హీరోయిన్ కావ‌చ్చు.. కానీ ఆమె కూడా శృంగారం లేక‌పోతే ఒక్క రాత్రి కూడా నిద్ర ప‌ట్టదు అని ఓపెన్‌గానే స‌న్నిహితుల వ‌ద్ద చెప్పేద‌ట‌.

పైగా ఫ్రెండ్స్ ఎక్కువ‌.. వాళ్లు చెప్పిందే వేదం. దీని వ‌ల్ల ఆమె జీవిత‌మే నాశ‌నం అయిపోయింది. ఇక ఓ స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమాలు చేసే టైంలో ఓ హీరోతో ప్రేమ‌లో ఉండి కూడా ఆ డైరెక్ట‌ర్ కారులో వెళ్లిపోయి రాత్రంతా ఎంజాయ్ చేసి వ‌చ్చేద‌న్న ప్ర‌చార‌మూ అప్ప‌ట్లో బాగా వినిపించింది. ఏదేమైనా స్టార్ డ‌మ్ వ‌చ్చి.. వ‌రుస‌గా అవ‌కాశాలు ఉన్న టైంలో కూడా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల ప్ర‌వ‌ర్త‌నే వారిని దిగ‌జారిపోయేలా చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news