Movies' స‌ర్కారు వారి పాట ' 2 డేస్ వ‌రల్డ్ వైడ్...

‘ స‌ర్కారు వారి పాట ‘ 2 డేస్ వ‌రల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌… ఇంత డ్రాఫా ?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా ఈ గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండేళ్ల‌కు పైగా గ్యాప్ రావ‌డంతో ఈ సినిమాను చూసేందుకు జ‌నాలు తొలి రోజు పోటెత్తారు. ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా స‌ర్కారు వారి పాట సినిమాకు రు. 75 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి.

ఏపీ, తెలంగాణ‌లోనే ఫ‌స్ట్ డే రు. 50 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టింది. అయితే రెండో రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్లు చూసిన‌ప్పుడు భారీ డ్రాప్ క‌నిపించింది. ఈస్ట్ గోదావరిలో రెండో రోజు 1.08 కోట్లు రాబ‌ట్టి రెండు రోజుల‌కు రు 4.33 కోట్లు, వెస్ట్‌లో 2 రోజుల‌కు 3.45 కోట్లు, కృష్ణాలో 3.47 కోట్లు, నెల్లూరులో 1.97 కోట్లు కొల్ల‌గొట్టింది.

రెండు రోజుల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 90 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇక ఓవ‌ర్సీస్‌లో రెండు రోజుల‌కు 1.4 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్టింది. రెండో రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 20 కోట్ల గ్రాస్‌… రు. 12.5 కోట్ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇది ఫ‌స్ట్ డేతో పోలిస్తే భారీ డ్రాప్ అని చెప్పాలి.

ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట 2 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు :

నైజాం -17.10 Cr
సీడెడ్ – 5.96 Cr
ఉత్త‌రాంధ్ర – 5.39 Cr
ఈస్ట్ – 4.33 Cr
వెస్ట్ – 3.19 Cr
గుంటూరు – 6.34 Cr
కృష్ణా – 2.83 Cr
నెల్లూరు – 1.9 1Cr
————————————————————-
ఏపీ + తెలంగాణ = 47.05 C R( 66.30CR~ Gross )
————————————————————-

క‌ర్నాట‌క + రెస్టాఫ్ ఇండియా – 3.35 Cr
ఓవ‌ర్సీస్ – 7.75 Cr
——————————————————————
వ‌ర‌ల్డ్ వైడ్ 2 డేస్ క‌లెక్ష‌న్లు : 58.15CR ( 90CR~ Gross)
——————————————————————

1 st Day వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ : 45.21Cr(70Cr~ Gross)
2 nd Day వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ : 12.94CR(20Cr~ Gross)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news