Moviesఅయ్యయ్యో ..రష్మిక జీవితంలో ఆ ముచ్చట తీరదా....అంత పెద్ద ప్రాబ్లమ్ ఉందా..?

అయ్యయ్యో ..రష్మిక జీవితంలో ఆ ముచ్చట తీరదా….అంత పెద్ద ప్రాబ్లమ్ ఉందా..?

రష్మిక మందన్న..ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణీ అవుతుంది. ఛలో సినిమా తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ అందాల ముద్దు గుమ్మ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూదా ఎక్కువే.. రష్మిక అంటేనే ..ఓ అల్లరి. చాలా చాలా క్యూట్ గా.. అట్రాక్టీవ్ స్మైల్ తో.. స్టన్నింగ్ లుక్స్ తో..కనిపించే హాట్ బేబీ అంటుంటారు. మొదటి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకుని..ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలైన మహేశ్ బాబు, అల్లు అర్జున్ లతో సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది.

క్రేజీ క్రేజీ డీల్స్ పట్టి..స్టార్ హీరో లతో సినిమాలు చేసి..టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. రీసెంట్ గా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్దాయిలో గుర్తింపు పొందిన ఈమె..ప్రస్తుతం అటు కోళీవుడ్, బాలీవుడ్..ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. హిట్ మోజులో వచ్చిన అవకాశాలనంటిని సైన్ చేయకుండా మెల్లగా తన తెలివితేటలతో మంచి మంచి స్టొరీ లైన్ ఉన్న కధలను చూస్ చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక రష్మిక చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో ‘గోల్డెన్ లెగ్’ అనే ముద్ర కూడా ఉంది ఇప్పుడు స్టార్ హీరోల సినిమా అంటే అందరికి గుర్తు వచ్చేది రష్మిక నే.

అయితే, సినిమాల పరంగా అమ్మదు జాతకం బాగున్నా..వ్యక్తిగతంగా మాత్రం రష్మిక జీవితంలో తిప్పలు తప్పవు అంటున్నారు ప్రముఖ జోతిష్య పండితులు వేణు స్వామి. మనకు తెలిసిందే..ఈయన చెప్పింది చెప్పిన్నట్లు జరుగుతున్నయి అని. గతంలో సమంత, ప్రభాస్ జీవితంలో జరగబోయే పెను ప్రమాదాల గురించి ముందే హింట్ ఇచ్చిన ఈయన.. ఈ మధ్యనే స్టార్ హీరోయిన్స్ రష్మిక, నయనతార, తమన్నా ల పరసనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ హీరోయిన్స్ టైం బాగోలేదు అని చెప్పిన ఆయన..వీళ్ళ ముగ్గురికి పెళ్ళి విషయం లో ఎదురుదెబ్బ తగులుతుందని..పెళ్లి అయినా విడాకులు తీసుకుని సింగిల్ గానే మిగిలిపోవాలి అని చెప్పుకొచ్చారట. ముఖ్యంగా రష్మిక జాతకంలో పెద్ద దోషమే ఉందని..ఆమె మెలుకుని పరిహారాలు చేయకపోతే..తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాలని చెప్పుకొచ్చిన్నత్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమలోనే రష్మిక కి జీవితంలో పెళ్లి ముచ్చట తీరదను అని..ఆమె జాతకంలో చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే, రష్మిక ఇక సింగిల్ గా మిగిలిపోవాల్సిందేనా..?

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news