Moviesవీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..!!

వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ ఉన్నా..చాలా మంది ఫేవరేట్ హీరోయిన్ “శ్రీదేవి”. అందానికి అందం..నటనకి నటన..స్టార్ దర్శకులు సైతం శ్రీదేవి తో సినిమాలు తీయ్యడానికి పోటి పడేవారు. అంతేకాదు ఒకానోక టైంలో స్టార్ హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న ఘనత శ్రీదేవికే దక్కింది. ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ అందరి హీరోలతో జతకట్టి సక్సెస్ కొట్టిన శ్రీదేవి.. దుబాయ్ లో బాత్ రూం లో జారిపడి చనిపోయిన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయం పై జనాల్లో ఇంకా అనుమానాలు ఉన్నా..వాటికి క్లారిటీ ఇచ్చే నాధుడే లేడు.

సినిమాల పరమగా వేలు ఎత్తి చూపలేని రేంజ్ కు వెళ్లిన శ్రీదేవి.. తన కెరీర్ లో చేసిన తప్పులు రెండే రెండు అంటారు అభిమానులు. మొదటది తన కంటే వయసులో చాలా పెద్ద వాడిని ప్రేమించడం..అది కూడా అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్న వ్యక్తిని ప్రేమించడం ఒక తప్పు అయితే.. పెళ్లికి ముందే అతని బిడ్డకు తల్లి అవ్వడం మరోక తప్పు. మన హిందు సాంప్రదాయం ప్రకారం ఇలాంటివి మనం చేయం. కానీ ఫారిన్ కల్చర్ అలవాటు చేసుకున్న శ్రీదేవి..ఇలా పెళ్లైన మగాడితో ప్రేమ పాఠాలు నేర్చుకోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా నడిచింది. ఇక రాను రాను అందరు ఆ విషయాని మర్చిపోయారు. కొందరు ఆమెనే ఆదర్శంగా తీసుకుని..నేటి తరం తారలు పెళ్లికి ముందే ఇద్దరేసి బిడ్దలకు జన్మ నిస్తున్నారు.

ఇక శ్రీదేవి లా నే రేణూ దేశాయ్ కూడా..పెళ్లైన మగాడి నే ప్రేమించి..పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. మనకు తెలిసిందే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పవన్ కి నందిని అనే అమ్మాయితో పెళ్ళై విడాకులు కూడా అయిపోయాయి. ఇక వీళ్లు పెళ్లి కాకుండా నే డేటింగ్ చేసి ఓ బిడ్డ కడుపులో పడ్డాక..అప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ల ఇద్దరికి ఒక్క పాప ఒక్క బాబు ఉన్నారు. కానీ, వీళ్లు విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. పవన్ మూడో పెళ్లి కూడా చేసుకుని.. మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. అలా..పెళ్లైన వాళ్లనే ప్రేమించి..పెళ్లికి ముందే..తల్లులు అయ్యారు ఈ ఇద్దరు హీరోయిన్లు అతిలోకసుందరి శ్రీదేవి, రేణు దేశాయ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news