Moviesపాన్ ఇండియా  కాదు.. పోరంబోకు డైరెక్టర్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

పాన్ ఇండియా  కాదు.. పోరంబోకు డైరెక్టర్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ఓ మహమ్మారి గత కొన్ని తరాల నుండి పాతుకుపోయింది. రోజులు గడుస్తున్నా..తరాలు మారుతున్న ఆ మహమ్మారికి మాత్రం ఇంకా విరుగుడు రాలేదు..వచ్చే సూచనలు కనపడటం లేదు. పబ్లిక్ గానే హీరోయిన్లు మమ్మల్ని పలనా డైరెక్టర్ పక్కలోకి రమ్మన్నాడు అని చెప్పుతున్నా..సినీ ఇండస్ట్రీలో పట్టించుకునే నాధుడే లేదు. పోనీ ఇండస్ట్రీ పెద్ద అంటూ చెప్పుకునే వాళ్లు దీని గురించి పట్టించుకుంటున్నారా అంటే అది లేదు.. వాళ్ల సినిమాలు, డేట్లు, ప్రమోషన్లు..ఇలా కాలం గడిచిపోతుందే కానీ..ఒక్కరు కూడా దీని పై యాక్షన్ తీసుకోవట్లేదు.

ఇప్పటికే చలా మంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పి మాట్లాడి సంచలనాని తెర లేపగా..తాజా గా ఓ స్టార్ హీరోయిన్..పాన్ ఇండియా సినిమాలో నటించి ..ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఓ టాప్ హీరోయిన్ ..తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో సంచలన విషయాలను మాట్లాడిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కెరీర్ మొదట్లో ఆమె చాలా సినిమాలకి ఆడిషన్స్ కి వెళ్ళానని..కానీ నాకు ఎక్కడ టాలెంట్ చూసి అవకాశాలు ఇస్తారని అనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు.. ఇప్పుడు బడా బడా స్టార్లతో సినిమాలు తీస్తున్న ఓ స్టార్ డైరెక్టర్ అప్పుడు పెద్దగా పేరులేని ఓ చిన్న డైరెక్టర్ గా ఉన్నాడని.. ఓ సినిమా కోసం ఆడిషన్స్ కి వెళ్లితే..అసభ్యకరంగా ప్రవర్తించాడని.. పై పైకి వస్తూ పాడుపని చేయడానికి ట్రై చేశాడని ..నేను ఎలాగోలా తప్పించుకుని..బయటపడ్డానని..కానీ నా phone number కు వల్గర్ వీడియోలు పంపిస్తూ.. అలా చేస్తే నీకు నా సినిమాలో ఆఫర్ ఇస్తా అని చెప్పేవాడని..చాలా పచ్చి పచ్చిగా అడిగేవాడు ఆ పోరంబోకు డైరెక్టర్ అని ..కాని తాను లొంగలేదని..ఫైనల్ గా దేవుడు ఉన్నాడు..ఇండస్ట్రీలో అందం చూసి అవకాసాలు ఇచ్చే డైరెక్టర్లు ఉన్నాట్లే.. టాలెంట్ చూసి నాకు అవకాశం ఇచ్చాడు ఓ గొప్ప దర్శకుడు..ఆయన వల్లే ఇప్పుడు తాను ఈ పోజీషన్ లో ఉంటూ టాలీవుడ్ , బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చిందట ఆ ముద్దుగుమ్మ…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news