Moviesనాకు ఆ ఇద్దరు దగ్గరయ్యారు.. జాన్వీ హింట్ ఇస్తుందా..?

నాకు ఆ ఇద్దరు దగ్గరయ్యారు.. జాన్వీ హింట్ ఇస్తుందా..?

దివంగ‌త అందాల సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతున్న ఈ గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది. నటనతో అందంలో అమ్మ కన్న రెండు ఆకులు ఎక్కువే చదివింది ఈ హాట్ బ్యూటి. సినిమాల సంగతై ఎలా ఉన్నా..అమ్మదు హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోళు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. చమట పట్టాల్సిందే. అలా ఉంటాయి జాన్వీ ఫోటో షూట్. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది. చడ్డీలు మిడ్డిలు బికినీ లు వేస్తూ..బాడీని ఎక్స్ పోజ్ చేయడంలో జావ్నీ తరువాతే ఎవ్వరైనా అనేలా చేస్తుంది.

అయితే, ఇన్నాళు హాట్ లుక్స్ తో ట్రోల్ అయిన జాన్వీ..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆమె మాట్లాడిన మాటలే. మనకు తెలిసిందే..జాన్వీ కపూర్ తండ్రికి రెండు పెళ్లిలు జరిగాయి. శ్రీదేవి రెండొ భార్య. మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు. వాళ్లని బోనీ కపూర్ నే చూసుకుంటుంటారు. అయితే, సవతి పిల్లలికి భార్య పిల్లలి అస్సలు పడదంటూ..బాలీవుడ్ మీడియాలో కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడు కూడా ఈ విషయం పై పరోక్షంగానే స్పందించి ..మా మధ్య అలాంటి భేధాలు లేవు.. అందరు నా బిడ్డలే అంటూ కవర్ చేసుకొచ్చింది.

ఇక ఇప్పుడు కూతురు వంతు వచ్చింది. తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఫిల్మ్ ఫేర్‌తో మాట్లాడుతూ..తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన అమ్మ నాన్న ల గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు అభిమానులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో ఢిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ఒక్కోక్కరు ఒక్కోలా ఆలోచిస్తుంటారు. విభిన్న మనస్థత్వం కలిగివున్న మనుషులుంటారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంటాడొ ఎవ్వరికి తెలియదు.

కొన్నిసార్లు వాళ్లు పెట్టే కామెంట్లు చూస్తే ఆశ్చర్యమేస్తుంది..బాధగాను ఉంటుంది. ముఖ్యంగా నా ఫ్యామిలీ పై చేసే కామెంట్స్ హర్టింగ్ గా ఉంటాయి. నా సిస్టర్ అన్షులా కపూర్, బ్రదర్ అర్జున్ కపూర్ మా జీవితాల్లోకి రావడం చాలా చాలా హ్యాపీ ఉంది. అమ్మ మరణం తర్వాత వారిద్దరూ నాకు చాల దగ్గరైయ్యారు. నాకు మరింత బలం చేకూరినట్లు అనిపిస్తుంది . మేం నలుగురు ఇలా కలిసి హ్యాపీ గా ఉండటం చూసి..నాన్న బోనీకపూర్ కూడా ఎంతో సంతోషిస్తున్నట్లు” చెప్పుకొచ్చింది జాన్వీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news