Moviesబిగ్ సర్ప్రైజ్: పుష్ప-2 లోకి కత్తిలాంటి హీరోయిన్..సుకుమార్ ప్లాన్ కేకోకేక..?

బిగ్ సర్ప్రైజ్: పుష్ప-2 లోకి కత్తిలాంటి హీరోయిన్..సుకుమార్ ప్లాన్ కేకోకేక..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రీసెంట్ సినిమా ‘పుష్ప’. ఈ మూవీ గత ఏడాది డిసెంబరు 17 న రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాని అందుకుంది. స్కై రేంజ్ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా శేషాచ‌లం అడ‌వుల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిందని ముందే తెలిసిన..ప్రతి సీన్ లో బన్నీ ని హైలెట్ చేయ్తడం సినిమాకి ప్లస్ గా నిలిచింది. భారీ హైప్ మ‌ధ్య‌లో రిలీజ్ అయ్యిన అల్లు అర్జున్ పుష్ప బాక్స్ ఆఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపించి ..బన్నీ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది.

నిజానికి ఈ సినిమా స్టోరీ ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించినది అని షూటింగ్ మొదలైనప్పుడే చెప్పారు. దీంతో సినిమా అసలు లైన్ ముందే చెప్పేశారు ఇంకసినిమాలో ఏముంటుంది..పైగా బన్నీ అలాంటి మాస్ పాత్రలో చూడలేం..సినిమా ఫట్ అంటూ తెగ రివ్యూలు రాసేశారు. కానీ..సీన్ కట్ చేస్తే..బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఫస్ట్ మూడు రోజులు కొంచెం మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నా..ఫైనల్ గా మాత్రం వావ్..బన్నీ చించేశాడు..అన్నా మాటలే ఎక్కువ వినపడాయి. అంతేకాక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేయడం సినిమా సక్సెస్ కి మరో హెల్ప్ చేసిన్నట్లైంది.

ఇక పుష్ప 2 ది రూల్ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారంలో స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ వార్త నెట్టింట మారు మ్రోగిపోతుంది. పుష్ప 2 లోకి మరో కత్తిలాంటి హీరోయిన్ ని తీసుకున్నారట. పుష్ప 1 లో హీరోయిన్ శ్రీవల్లిని పెళ్లి చేసుకున్న పుష్ప రాజ్..సెకండ్ పార్ట్ 2 లో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది..దీంతో తన తండ్రే మళ్లీ పుట్టబోతున్నాడంటూ సంబరాలు చేసుకుంటున్న క్రమంలో దాక్షయాని గ్యాంగ్ పుష్ప రాజ్ తన తమ్ముడి ని చంపాడనే పగతో శ్రీవల్లిని..తన కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇద్దరిని చంపేస్తుందట. ఇక అప్పుడు పుష్ప రాజ్ జీవితంలోకి వస్తుందట మరో హీరోయిన్,,ఆఎ మరెవరో కాదు,,పుష్ప 1 లో ఐటెం సాంగ్ తో మతులుపోగిట్టిన సమంత. యస్..ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. శ్రీవల్లి చనిపోయాక.. పుష్ప జీవితంలోకి సమంత వచ్చేలా కధను రాసుకున్నారట సుక్కు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news