Moviesటూ పీస్ రెడ్ బికినీలో పిచ్చెక్కిస్తున్న హాట్ హీరోయిన్..కుర్రాళ్లు తట్టుకోగలరా..?

టూ పీస్ రెడ్ బికినీలో పిచ్చెక్కిస్తున్న హాట్ హీరోయిన్..కుర్రాళ్లు తట్టుకోగలరా..?

సాధారణంగా కొందరు హీరోయిన్స్ అందాల ఆరబోతల విషయంలో ఏమాత్రం తగ్గరు. కొందరు భామలు ఐతే సినిమా అవకాశాలు కోసం ఎంత స్కిన్‌ షో అయిన చేయడానికి ఒప్పుకుంటారు. బికినీ వేసుకోమన్నా వేసుకుంటారు. ఈ విషయంలో ఏ మాత్రం మొహమాటం పడ్డరు. ఒక్కప్పుడు భారతీయ సినిమాలంటే.. అశ్లీలతకు తావులేకుండా, చాలా చక్కగా ఉంటాయనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. హాలీవుడ్ సినిమాల ప్రభావం వల్ల క్రమేనా బాలీవుడ్‌కు సైతం ‘బోల్డ్’ పిచ్చి పట్టుకుంది. ఫలితంగా హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు కూడా వెనకాడటం లేదు. పాత్ర డిమాండ్ చేయాలేగానీ.. నగ్నంగా చేయడానికి కూడా సిద్ధమేనని నేటి హీరోయిన్లు ప్రకటిస్తున్నారు.

ఆ లిస్ట్ లో హీరోయిన్ రకుల్ కూడా ఉంటుంది. ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూనే..గ్లామరస్‌ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉంది. ఆడియెన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ సుందరి..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం ఈ అందాల భామల స్పెషాలిటి. మొదట్లో కొంచెం పద్ధతిగా కనిపించినా..ఆ తరువాత ఎక్స్ పోజింగ్ విషయాల్లో తగ్గెదేలే అంటూ రెచ్చిపోయి మరీ ఎక్స్ పోఝ్ చేస్తుంది.

బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రజెంట్ తన బికినీ ఫొటోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా రెడ్ బికినీలో దిగిన హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు అమ్మడు టూ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ బికినీలో ఆమె షేర్ చేసిన పిక్ కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రకుల్ ఈ పిక్ ను షేర్ చేయగా, అదిప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రకుల్ బికినీ ఫోజు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news