Moviesనాగచైతన్య దుప్పట్లో దూరిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..!!

నాగచైతన్య దుప్పట్లో దూరిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..!!

ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవితాల్లో కీలక రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అస్సలు ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత మరింత పెడదారిన పడుతున్నారు అంటున్నారు పెద్దవాళ్లు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో తెలియని గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో సంచలన విషయాలు ఈ సోషల్ మీడియా పుణ్యమా అంటూ బయటపడుతున్నాయి. తాజాగా ఓ నిరాధార వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది.

తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రెజే వేరు. అక్కినేని నాగేశ్వరావు కి ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది అభిమానుల్లో . ఆయన కొడుకుగా నాగార్జున కూడా ఆ మంచి పేరుని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఇట్స్ టైం టు నాగచైతన్య,అఖిల్..వీళ్లు అక్కినేని ఇంటి పేరుని ఏ మాట్రం నిలబెట్టుగలుగుతారో చూడాలి. అది సినిమాల పరంగా నైనా..వ్యక్తిగత విషయాల్లోనైనా. అయితే రీసెంట్ గా నే నాగ చైతన్య తన భార్య అయిన స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుండి చై మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్నా..ఆయనని మాత్రం సోషల్ మీడియా వదలటం లేదు. అయితే ఇప్పుడు ఈ యువ హీరో మరో స్టార్ హీరోయిన్ ని రెండొ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది ఎవరితోనో తెలుసా ..? తన నటనతో అందంతో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నా తో..చై వివాహం చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దానికి తగ్గట్లే చై-రాశీ సరదాగా గడుపుతున్న ఫోటోలో నెట్టింట లీక్ అవ్వడంతో ఈ వార్త మరింత హాట్ గా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరి పెళ్లిపై వారి కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారట. సమంత నుండి అధికారికంగా విడాకులు మంజూరు కాగానే వీళ్ల పెళ్లి పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే దీనిమీద పూర్తి వివరాలు తెలియనప్పటికీ .. ఈ విషయం గురించి అటు నాగర్జున కానీ ఇటు రాశీఖన్నా కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే దీంట్లో ఎంత నిజం ఉంది అనే విషయం మాత్రం తెలియడంలేదు. ఈ విషయం గురించి అక్కినేని ఫ్యామిలీ ఎటువంటి సమాచారం బయటకి పొక్కడంలేదు. అసలు ఈ విషయం నిజామా ..? అబద్దమా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. కానీ చై రాశీ ఫోటోలు చూస్తే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేటట్లు ఉన్నారు అంటున్నారు అభిమానులు. మరి చూడాలి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news