Moviesవామ్మో..ఏంటమ్మా ఇది..అది లేకుండానే ఫోటోకు ఫోజులిచ్చిన హాట్ బ్యూటీ..!!

వామ్మో..ఏంటమ్మా ఇది..అది లేకుండానే ఫోటోకు ఫోజులిచ్చిన హాట్ బ్యూటీ..!!

ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు రానున్న రోజుల్లో ఇంకేం చూపిస్తారో అన్నట్లు తాయారైంది పొజీషన్. హీరోయిన్ అంటే గ్లామరస్ పాత్రలకే పరిమితం అనుకున్న వాళ్ళకి సాయి పల్లవి లాంటి హీరోయిన్లు నటనతోనే మెప్పించి మంచి మంచి అవకాశాలు అందుకుని బుద్ధి వచ్చేలా చేస్తుంటే..మరి కొందరు ఏమో మిగతా వాళ్లు ఏం అనుకున్నా మాకు పర్లేదు..మాకు పాపులారిటీ..దాని ద్వార వచ్చే డబ్బే ముఖ్యం అనుకున్నట్లు తెగ రెచ్చిపోతున్నారు.

రోజుకో హీరోయిన్..పుటకో హాట్స్టిల్ పెడుతూ ఫోటోఖి ఫోజులిస్తున్నారు. సరే పోనీ ఆ ఫోటలని వాళ్ళ దగ్గరే పెట్టూకోవచ్చుగా.. మళ్ళీ అలాంటి ఛండాలమైన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేయడం ఎందుకు. దాని ద్వార అభిమానుల దగ్గర తిట్టించుకోవడం ఎందుకు..? అంటూ వల్గర్ ఫోటోళు పోస్ట్ చేసే హీరోయిన్స్ పై నెటిజన్స్ మడిపడుతున్నారు. ఇక రీసెంట్ గా అమీజాక్సన్ పై కూడా జనాలు ఇలానే తిట్టిపోస్తున్నారు. దానికి కారణం ఆమె తాజాగా పోస్ట్ చెసిన ఫోటోనే.

తనలో దాగున్న హాట్‌నెస్‌ను అనేక రకాలుగా ఆవిష్కరిస్తూ ఉండే అమీజాక్సన్.. న్యూడిటీ పెద్ద తప్పేం కాదు అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చింది. పలు దక్షిణాది సినిమాల్లో కూడా నటించి, నటిస్తున్న అమీ.. తాజాగా మరో హాట్ ఫొటోతో అదరగొడుతోంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది ఈ ఫొటో. ప్రస్తుతం లండన్‌లో తన బేబీతో ఉంటున్న ఈ భామ.. రీసెంట్ గా తను నివసించే అపార్ట్‌మెంట్, ఇంటి బాల్కనీ నుంచి కనిపించే సూర్యుని ఫొటో ను షేర్ చేసింది.

అంత వరకు బాగానే ఉంది కానీ ఆ తరువాత బెడ్ రూమ్‌లో తన పరుపుపై ఎలా పడుకుంటుందో కూడా చూపించింది. ఇది కూడా బాగానే ఉంది. కానీ ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం బాగోలేదు. వైట్ టాప్, రెడ్ కలర్ అండర్ వేర్‌లో తన అందాలను ఆరబోస్తూన్న నటి ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలపై నెటిజన్లు హాట్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. అంతేకాదు కొందరు అయితే దారుణంగా వల్గర్ గా కామెంట్స్ పెడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news