Moviesతాక రాని చోట తాకుతూ..పబ్లిక్ గా ఆ నటికి అక్కడ ముద్దు...

తాక రాని చోట తాకుతూ..పబ్లిక్ గా ఆ నటికి అక్కడ ముద్దు పెట్టిన RGV..వామ్మో ఏంది సామీ ఈ పనులు..?

ఎవరైనా వివాదాలకు దూరంగా ఉంటారు… కోరి ఎవరూ … ఎవరితోనూ.. కయ్యం పెట్టుకోరు. కానీ అందరిలా ఉంటే తన స్పెషలిటీ ఏముంటుంది అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ … వివాదాల దర్శకుడిగా పేరు పొందిన రాంగోపాల్ వర్మ మాత్రం ఎప్పుడూ వివాదాలను వెతుక్కుంటూ వెళ్తుంటాడు. ఇప్పటికే ఇలా అడిగిన అడగకపోయినా అన్నీ విషయలల్లో వేళు పెడుతూ రాంగోపాల్ వర్మ అందరి చేత తిట్టించుకుంటూ..అందరిని తిడుతూ ఉంటాడు.

అందుకే ఆయనకు కాంట్రవర్సీ డైరెక్టర్ అని పేరు ఇచ్చారు జనాలు. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడ వర్మ ఉంటాడు. అసలు వర్మ అంటేనే కాంట్రవర్సీ. గిల్లి గిల్లించుకోవడం ఈయనగారికి బాగా అలవాటు. అసలు కావాలని వివాదాల్లోకి దూరుతాడో లేక అసలు అతని నైజం అంతేనా అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయం. అవతలి వాళ్లు ఎవరు అని చూడకుండా.. భయపడకుండా.. ముక్కుసూటిగా మాటలు విసరడంలో వర్మ స్టైలే వేరు.రామ్ గోపాల్ వర్మ ఇష్యూ ఏదైనా తనదైన శైలిలో స్పందిస్తారు. వర్మ మార్క్ అంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంచలనాల దర్శకుడు.

ఇక ఈ మధ్య కాలంలో అమ్మాయిలతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు వర్మ. ఎక్కడ పార్టీలు అన్న వాలిపోతూ..అమ్మాయిలను ఆయన కౌగిలిలో నలిపేస్తూ..దొరికన వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య ఓ నటి బర్త డే పార్టీలో మందు తాగుతూ..డ్య్నాస్ చేస్తూ ఆమెని తాక రాని చోట తాకుతూ ఆమె అందనికి ఫిదా అయ్యి కాలు కూడా పట్టేసుకున్నాడు. ఇక అలాగే ఇప్పుడు కూడా పబ్ లో పబ్లిక్ గా ఓ నటికి ముద్దు పెట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనానికి తెర తీశాడు.

ఈ వీడియోలో వర్మ చుట్టూ అమ్మాయిలే ఉన్నారు. ఒక అమ్మాయితో పబ్ లో డ్యాన్స్ చేస్తున్న వర్మ.. అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నారు. ఆయన రచ్చ అసలు మాములుగా లేదు. పబ్లిక్‌గా సిగరెట్‌ తాగుతూ పబ్‌లో నటి ఇనయా సుల్తానాకు ముద్దుపెట్టాడు. మందు బాటిల్‌ పట్టుకొని తెగ ఎంజాయ్‌ చేశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)

తాజాగా వర్మ షేర్‌ చేసిన ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అంతేకాదు వర్మ పోస్ట్ చేసిన ఫొటోకి క్యాప్షన్ చెబితే అక్షరాల లక్ష రూపాయల బహుమతి ఇస్తానంటూ కూడా వర్మ మరో ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ ఏంది సామీ నీ రచ్చ నీలా ఒక్క రోజు బ్రతికినా చాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news