Moviesఇలాంటి వాడితోనా నువ్వు సినిమా చేసేది..అనన్య కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన...

ఇలాంటి వాడితోనా నువ్వు సినిమా చేసేది..అనన్య కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పేరంట్స్..?

అనన్య పాండే..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం అందం పరం గానే కాకుండా ..అధుబుతమైన నటనతో కూడా తన కంటూ ఓ స్పెషల్ స్దాయిని ఏర్పర్చుకుంది. అనన్య పాండే నటుడు చంకీ పాండే కూతురు అని మనకు తెలిసిందే. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన 2019 టీన్ డ్రామా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా అనన్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయం సాధించి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా తరువాత అమ్మడుకి మంచి మంచి ఆఫర్స్ వచ్చినా క్యారెక్టర్ బాగా నచ్చినా రెమ్యూనరేషన్ నచ్చక పోవడంతో వాటిని రిజెక్ట్ చేసి..తప్పు చేసింది అంటారు పలువురు బాలీవుడ్ ప్రముఖులు.

 

ప్రస్తుతం అమ్మడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సర్సన లైగర్ అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమాకి అమ్మడు బాగా ఛార్జ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమా అమ్మడు అందాలు..విజయ్ తో వచ్చే హాట్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో తన లక్ ను ఎలా ఉందో పరీక్షించుకోబోతుంది ఈ హాట్ బ్యూటీ.

 

ఇక గత కొంత కాలంగా అమ్మడు బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ తో ఘాటు ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ ని అమ్మడు ఇషాన్ తో సెలబ్రేట్ చేసుకున్నట్లు అక్కడ బాగా ఎంజాయ్ చేసిన్నట్లు నేష్నల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇక వాళ్ళు పోస్ట్ చేసిన ఫోటోలోని బ్యాక్ గ్రముడ్ కూడా ఒక్కేలా ఉండడం..అదే టైంలో ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

దీంతో అనన్య పేరంట్స్ ఇద్దరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఫ్రెండ్ షిప్ ని సినిమాల వరకే ఉంచండి..నిజ జీవితంలోకి రానివద్దు ..తేడాలు వచ్చేస్తాయి అంటూ హెచ్చరించారట. దీంతో ఇషాన్ అనన్య పేరంట్స్ తో రూడ్ గా మాట్లాడారని..దీంతో కోపం వచ్చి అనన్య ని వాళ్ల పేరంట్స్..ఇలాంటి వెధవ తో నా నువ్వు సినిమాలు చేసేది..ప్రేమించేది..అంటూ కోపడారట. ఇక ఇషాన్-అనన్య జంటగా ” కాలీ పీలీ” అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news