Moviesనీకు ఇష్టం లేకపొతే మీ అమ్మను పడుకోమను..హీరోయిన్ తో నీచంగా మాట్లాడిన...

నీకు ఇష్టం లేకపొతే మీ అమ్మను పడుకోమను..హీరోయిన్ తో నీచంగా మాట్లాడిన నంది అవార్డ్ డైరెక్టర్..?

కాస్టింగ్ కౌచ్..సినీ ఇండస్ట్రీకి పట్టిన భూతం. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగంలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అవకాశాల పేరుతో అమ్మాయిలను వేదించే డైరెక్టర్లు ఇంకా ఉన్నారు. తమ సినిమాల్లో అవకాశం ఇస్తాం.. కానీ మాకేంటి? అంటూ మహిళలను డైరెక్టుగా అడిగే బ్యాచులు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయంటూ ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ ఓపెన్‌గా చెప్పేశారు.

‘‘మీటూ, కాస్టింగ్ కౌచ్’’ లాంటి ఉద్యమాలు లేవనెత్తి ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి, చీకటి కోణాలను బయటపెట్టారు. కాస్టింగ్ కౌచ్ గురించి రకరకాల సంచలన కథనాలు వస్తున్నప్పటికీ , ఆ వేషాలు మాత్రం ఎవ్వరూ ఆపడం లేదు. కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ భామలు నిర్భయంగా బయటకు వచ్చి నిజానిజాలని బయట పెడుతున్నారు.దీంతో ప్రతి ఇంటర్వ్యూలోనూ హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్‌పై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.

ఇక ఈ క్రమంలో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగ ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఓ హీరోయిన్ కి కాస్టింగ్ కౌచ్ మీద మీ అభిప్రాయం ఏంటని అడగ్గా..ఆమె మాట్లాడుతూ..తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలునే అని చెప్పి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలా ఆడిషన్స్ కు వెళ్ళాను అని..వాళ్లలో కొందరు నాకు యాక్స్టింగ్ సరిగ్గారాదు అని చెప్పి రిజెక్ట్ చేసారని..అయిన నేను బాధపడలేదు..కానీ ఓ డైరెక్టర్ మాత్రం సినిమా లో ఛాన్స్ ఉంది మళ్ళీ ఆడిషన్ ఇవ్వాళి అని పిలిచి ..నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని..

దీంతో నేను నాకు ఇలాంటి ఇష్టం ఉండదు అని చెబ్బితే..నీకు ఇష్టం లేకపొతే మీ అమ్మను నా పక్క పడుకోమను..నీకు సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తా అని అన్నారని..ఆ మాటతో ఆయన ఓ నీచుడు అని అర్ధంచేసుకుని బయటకు వచ్చేసానని చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత నాకు మంచి మంచి ఆఫర్లు రావడం వచ్చిన మూవీస్ లో సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇలా ఈ పోజీషన్ లో ఉన్నాను అని తెలిపిందట. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే అమ్మడుని అలా అడిగింది నంది అవ్వాఋడు విన్ అయిన డైరెక్టరట. దీని బట్టి చూస్తే సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో హీరోయిన్స్ ని వాడుకుంటున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news