Moviesనానితో బెడ్ సీన్స్..వణికిపోయా..తప్పేం కాదు అనుకున్నా..!!

నానితో బెడ్ సీన్స్..వణికిపోయా..తప్పేం కాదు అనుకున్నా..!!

రీసెంట్ గా రిలీజ్ అయిన నాని హీరోగా నటించిన మూవీ శ్యామ్ సింగ రాయ్. రాహుల్ సంకీర్తయన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయం దిశగా దూకుసుపోతుంది. మిక్కి జే మేయర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమైంది అని చెప్పక తప్పదు. ఇక డైరెక్టర్ అయితే సినిమాలోని ప్రతి సీన్ ని ప్రాణం పెట్టి తీసాడు. డైలాగ్స్ అయితే అదుర్స్. హీరోయిన్ లు గా నటించిన సాయి పల్లవి, కృతి శెట్టి వాళ్ల పాత్రలకు పూర్తి న్యయం చేసారు. క్రిష్టమస్ స్పెషల్ గా డిసెంబర్ 24 న రిలీజ్ అయ్యిన ఈ సినిమా నిర్మాతలకు లాభల పంట పండిస్తుంది. కలెక్షన్స్ పరంగా..టాక్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మిక్కీ జె మేయర్ నేపధ్య సంగీతం, రాహుల్ సంకీర్తయన్ దర్శకత్వం అన్ని ప్రేక్షకులని మెప్పించడంతో.. శ్యామ్ సింగ రాయ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాలో నాని డ్య్యల్ పెరఫార్మెన్స్ కి ప్రేక్షకలోకం ఫిదా అయ్యింది. ఇక సాయి పల్లవి దేవదాసిగా అధ్బుతంగా నటించింది. ఇక కృతి శెట్టి గ్లామర్ పరంగా సినిమాను ముందుకు తీసుకెళ్లిందనే చెప్పాలి. కీర్తి పాత్రలో అమ్మడు కరెక్ట్ గా సెట్ అయ్యింది. అమ్మ లేకుండా నాన్న పెంపకంలో పెరిగిన మగరాయుడిలా కీర్తి అదరగొట్టేసింది. ఇక వాసు ని ప్రేమించిన అమ్మాయిగా..తనకు దగ్గరైయే లిప్ లాక్ , బెద్ సీనస్ లో ఘాటుగా నటించించి కొంచెం షాక్ ఇచ్చింది.

ఇక రీసెంట్ ఇంటర్వ్యుల్లో ఈ విషయాల పై క్లారిటీ ఇస్తూ కృతి..”ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఢ్ఫరెంట్. అందుకె ఒకేఅ చేశా. నిజానికి నాకు స్మోకింగ్ చేయడం నచ్చదు. కానీ ఈ సినిమా కోసం నిజంగానే స్మోకింగ్ చేశా. కానీ మీరు తెర పై చూసింది నిజం సిగిర్ ఎట్లు కావు.ఆరోగ్య సేతు నుండి తెప్పించారు. అందులో కేవలం మిల్క్ టెస్ట్ ఉంటుంది. నేను పర్ఫెక్ట్ గా సిగిరేట్ కాల్చడం నేర్చుకొవడానికి నాకు మూడు రోజులు పట్టింది. ఇక షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అయితే సిగిరేట్ పట్టుకున్నపూడు నా చేతులు వణికిపోయాయి.

ఇక బోల్డ్ సీన్స్ లో నటించినంత మాత్రాన బ్యాడ్ అయిపోయాను అని అనుకోను. నా క్యారెక్టర్ పరంగా అలా చేయాల వద్ద అని ఆలోచిస్తా. అన్ని సీన్లలో నటించినట్లే ఈ సీన్లలో కూడా నటిస్తా . కథలో లిప్ లాక్ సీన్లు అవసరం అనిపిస్తే చేస్తాను. లేకపోతే చేయను అని స్పష్టం చేసింది. హాట్ సీన్స్ లో నటించడం తప్పేం కాదు అనుకున్నా..శ్యాం సింగ రాయ్ సినిమాలో ఆ అవసరం ఉంది కాబట్టే ఆసీన్లలో నటించా.. ” అంటుంది కృతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news