Moviesటాలీవుడ్‌లో హ్యాట్రిక్ కొట్టిన 8 కాంబినేష‌న్లు ఇవే..!

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ కొట్టిన 8 కాంబినేష‌న్లు ఇవే..!

తాజాగా ఏపీ థియేట‌ర్లు అన్ని అఖండ గ‌ర్జ‌న‌తో మార్మోగుతున్నాయి. దీంతో బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన‌ట్టు అయ్యింది. వీరి కాంబోలో సింహా, లెజెండ్‌తో పాటు తాజాగా వ‌చ్చిన అఖండ కూడా హిట్ అవ్వ‌డంతో వీరిది హ్యాట్రిక్ కాంబినేష‌న్ అని ఫ్రూవ్ అయ్యింది. అయితే బాల‌య్య‌, బోయ‌పాటిలా తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టిన కాంబినేష‌న్లు 8 ఉన్నాయి. ఆ సూప‌ర్ కాంబినేష‌న్ల గురించి ఇప్పుడు ఓ సారి తెలుసుకుందాం.

1. బాల‌య్య – బోయ‌పాటి :
1- సింహా ( 2010)
2- లెజెండ్ ( 2014)
3- అఖండ ( 2021)

2. ఎన్టీఆర్ – రాజ‌మౌళి:
1- స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ (2001)
2- సింహాద్రి ( 2003)
3- య‌మ‌దొంగ (2007)

3. పూరి జ‌గ‌న్నాథ్ – ర‌వితేజ‌:
1-ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం (2001)
2- ఇడియ‌ట్ (2002)
3- అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి (2003)

4. ప్ర‌భాస్ – రాజ‌మౌళి
1-ఛ‌త్ర‌ప‌తి (2005)
2- బాహుబ‌లి ది బిగినింగ్ ( 2015)
3- బాహుబ‌లి ది కంక్లూజ‌న్ ( 2017)

5. ఎన్టీఆర్ – వినాయక్:
1- ఆది ( 2002 )
2- సాంబ ( 2004 )
3- అదుర్స్ ( 2010 )

6. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్:
1- జులాయి ( 2012 )
2- సన్నాఫ్ సత్యమూర్తి ( 2015 )
3- అల వైకుంఠపురములో ( 2021 )

7. బాలయ్య – బి గోపాల్:
1- లారీ డ్రైవర్ ( 1990 )
2- రౌడీ ఇన్స్‌పెక్టర్ ( 1992 )
3- సమరసింహారెడ్డి ( 1999 )
4- న‌ర‌సింహానాయుడు ( 2001)

8. – కోదండరామి రెడ్డి:
1- దొంగ మొగుడు ( 1987 )
2- జేబు దొంగ ( 1987 )
3- పసివాడి ప్రాణం ( 1987 )

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news