Moviesపరాయి పురుషుడితో రొమాన్స్..నెట్టింట వైరల్ గా మారిన దీపికా హాట్ వీడియో..!!

పరాయి పురుషుడితో రొమాన్స్..నెట్టింట వైరల్ గా మారిన దీపికా హాట్ వీడియో..!!

దీపికా పదుకొనే.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో నే కాదు నటనతోను కొట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్. బాలీవుడ్ హీరోయిన్స్ లో టాప్ రేంజ్ లో ఉన్న దీపికా పదుకునే బాలీవుడ్ బడా రణ్ వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో స్టార్ కపుల్స్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే చాలాకాలం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక వన్ ఫైన్ డే ఈజంట అందరిముందు ఓపెన్ అయిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ జంట వివాహ బంధంతో ఒకటైయ్యారు. 2018లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అబ్బో..అప్పట్లో ఎక్కడ చూసిన వీళ్లకు సంబంధించిన వార్తలే కనిపించాయిలేండి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌,ప్రొఫెష‌న‌ల్ లైఫ్ చాలా సాఫీగా న‌డుస్తుంది.

పెళ్లి తర్వాత సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు కొత్తగా వెరైటీ రోల్స్ పోశించాలని చూస్తుంది. ఇక అలానే చేస్తుంది కూడా. పెళ్లి అయినా కానీ రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అమద్రికి షాక్ ఇస్తుంది. అందులో భాగంగానే దీపికా గెహ్రియన్ అనే సినిమాలో కాస్త ఘాటైన అందాలు ప్రదర్శించింది. ఈ సినిమాలో దీపికా పదుకునే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2022 జనవరి 25న రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న తరుణంలో సినిమా ప్రమోషన్స్ పనులు స్టార్ట్ చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి కొన్ని చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది దీపిక.

ఇక ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన pics తన ఇన్స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ హీరోయిన్. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. సిద్ధాంత్‌తో కలిసి దీపిక బీచ్‌లో హాట్ రొమాన చేసిన్నట్లు తెలుస్తుంది. దీపికా బికినీ ధరించి కూర్చోగా, మరొక చిత్రంలో సిద్ధాంత్‌ను కౌగిలించుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది దీంతో..ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా లో దీపిక చాలాకాలం తర్వాత బికినీలో కనిపించడంతో కురాళ్లు సంబరాలు చేసుకోగా.. మరి కొంతమంది అయితే ఏంటమ్మ పెళ్లి అయ్యినా కానీ సినిమాలో ఇలా నటిస్తున్నావు అంటూ సోషల్ మీడియా వేదికగా సిద్ధాంత్‌తో ముద్దు, బోల్డ్ సీన్లపై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news