Moviesగత 25 ఏళ్లుగా వెంకటేష్ తో రోజా మాట్లాడకపోవడానికి కారణం ఇదే..?

గత 25 ఏళ్లుగా వెంకటేష్ తో రోజా మాట్లాడకపోవడానికి కారణం ఇదే..?

వెంకటేశ్..తన తండ్రి ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు నేతృత్వంలో కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొంతమంది హీరోలలాగా తీసుకున్న కథనే మరీమరీ తీసుకుంటూ ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ఉండకుండా, విభిన్న కథలతో ఎప్పటికప్పుడు తనలో ఉన్న మేకోవర్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, సినీ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే ఇప్పటికే వెంకటేష్ తన 35 సంవత్సరాల సినీ కెరీర్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు.

సినీ పరిశ్రమలో హీరో వెంకటేష్ కు అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. కానీ ఓ వెంకటేష్ ఓ హీరోయిన్ తో మాత్రం 25 సంవత్సరాల నుండి మాట్లాడటం లేదట . ఇమత కి ఆ హీరోయిన్ ఎవరు..? ఎందుకు వికటరీ వెంకటేష్ ఆమెతో మాట్లాడటం లేదో ఇక్కడ తెలుసుకుందాం..!!

జనరల్ గా సినీ ఇండస్టృఈలు గొడవలు కామన్ అని మనకు తెలిసిందే. హీరో హీరోయిన్స్ మధ్య విభేధాలు రావడ..ఆ తరువాత మళ్లీ కలిసిపోతారు. అయితే విక్టరీ వెంకటేష్‌తో రోజాకి సుమారు 25 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనతో ఇద్దరి మధ్య సంబంధాలు , మాటలు కట్ అయ్యాయి అట. హీరోయిన్ కం పొలిటీషియన్ రోజా తన భర్త సెల్వమణితో కలిసి వెంకటేష్ హీరోగా, తాను హీరోయిన్ గా ‘చినరాయుడు’ టైటిల్ తో ఓ సినిమా తీద్దామనుకున్నారట. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏ,ంటంటే..కొన్నాళ్లకు అదే సినిమా స్టోరీతో వెంకటేష్, విజయశాంతి కలిసి సినిమాను పూర్తి చేశారు.

ఇక ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత ఫైర్ బ్రాండ్ రోజా వెంకటేష్ పై శివమెత్తిందట. నాతో తీయాల్సిన సినిమా ఆమెతో ఎందుకు తీసారు అంటూ మండిపడిందట. దీంతో వెంకటేష్ నా తప్పు ఏమి లేదు అని దర్శక, నిర్మాతల వల్లనే తాను ఇలా చేశానని చెప్పాడట వెంకటేష్. సరే ఆ విష్యంలో కూల్ అయిన రోజాను.. వెంకటేష్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆ సినిమా షూటింగ్ కోసం
రోజాను ముంబాయిలో ఓ హోటల్ లో ఉంచారట. వెళ్లి మూడు రోజులు దాటినా షూటింగ్ కాల్ రాకపోవడం రోజాకు విసుగు వచ్చి వెళ్లిపోయిందట. కానీ ఆ తరువాత డైరెక్టర్స్ కూల్ చేసి సినిమా రిలీజ్ చేసారు. ఇక రోజు నుంచి ఈరోజు వరకు వెంకటేష్ తో సినిమాలు తీయొద్దని నిర్ణయించుకున్నారట రోజా. ఇక ఆ రోజు నుంచి రోజా, వెంకటేష్ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు. ఇక పై మాట్లాడుకుంటారు అనే ఆశలు కూడా లేవట. ఇలా వీరి మధ్య మనస్పర్ధలు అలాగే కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news