Moviesనీతా అంబానీ చీర‌, చెప్పులు ఖ‌రీదు తెలిస్తే మైండ్ బ్లోయింగే...!

నీతా అంబానీ చీర‌, చెప్పులు ఖ‌రీదు తెలిస్తే మైండ్ బ్లోయింగే…!

నీతా అంబానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముఖేశ్ అంబానీ భార్యగానే కాకుండా రిలయన్స్ సహ సారథిగా, స‌క్సెస్ ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుందీమె. స్కూల్ టీచర్ నుండి తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన నీతా.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వ్యాపారవేత్త స్థాయికి ఎదిగి ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచింది.

Crazy Rich Ambanis: 5 outrageous splurges Mukesh and Nita Ambani spend  their money on, from Boeings as birthday gifts to a whole floor dedicated  to Bentleys and Porsches | South China Morning Post

ఇక నీతా లైఫ్ స్టైల్ ఎంతో లగ్జరీగా ఉంటుంది. ఆమె ప్ర‌తి రోజు ఉద‌యం జపాన్ పురాతన క్రోకరీ బ్రాండ్ నోరిటిక్ కప్పులో టీ తాగుతారు. ఆ క‌ప్పు ధ‌రే మూడు ల‌క్ష‌లు ఉంటుంది. అలాగే నీతాకు న‌గ‌లంటే ఎంతో ఇష్టం. బంగారు, వజ్రాభరణాలు రెండింటినీ ధరించడానికి ఇష్టపడుతుంది. ఆమె ద‌గ్గ‌ర కోట్లు ఖ‌రీదు చేసే న‌గలు ఉన్నాయి. నితా వ‌ద్ద ఎన్నో బ్రాండెడ్ వాచ్‌లు ఉన్నాయి. ఒక్కో వాచ్ ధ‌ర‌ రూ.2ల‌క్ష‌ల‌కు పైగానే ఉంటుంది.

Nita Ambani's Perfect Traditional Looks For The Mother Of A Bride Or Groom  To Take Inspiration

నీతా అంబానీ ఒకసారి ధరించిన చెప్పులు మ‌రో సారి వేసుకోదు. మ‌రో ఇంట్ర‌స్టింగ్ విస‌యం ఏంటంటే.. ఆమె కుమార్తె వివాహానికి నీతా ఏకంగా 40 లక్షల విలువైన డిజైనర్ చీరను ధరించారు. అవును, 36 మంది మహిళా కళాకారులు సంవ‌త్స‌రం పాటు ఆ చీర‌ను త‌యారు చేశారు. ఈ చీర గిన్నిస్ రికార్డ్ బుక్‌లో కూడా చోటు ద‌క్కించుకుంది. ఇక నీతా వ‌ద్ద ఖ‌రీదైన‌ పర్సులు, లగ్జరీ కార్లు, కాస్ట్లీ గడియారాలు ఇలా ఎన్నో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news