Gossipsదయచేసి ఆ వీడియోను డిలీట్ చేయండి అంటున్న సురేఖా వాణి..ఇంతకి ఆవీడియోలో...

దయచేసి ఆ వీడియోను డిలీట్ చేయండి అంటున్న సురేఖా వాణి..ఇంతకి ఆవీడియోలో ఏముందో తెలుసా..??

తెలుగు పరిశ్రమలో యాంకర్ నుండి సినిమాల్లో అవకాశాలను అందుకున్న వారిలో సురేఖా వాణి ఒకరు. తనకు వచ్చిన ఏ చిన్ని అవకాశాన్ని వదిలిపెట్టని ఆమె అక్క, వదిన పాత్రలతో పాటుగా యువ హీరోల సినిమాల్లో మదర్ రోల్స్ కూడా చేసింది. ఆన్ స్కీన్ ఆమె చేసిన తల్లి, అక్క, వదిన పాత్రలు చూస్తే మన ఇంట్లో మన మనిషిలానే అనిపిస్తుంది.

అయితే ఇదంతా ఆమెకి వన్ సైడ్ మాత్రమే మరోవైపు ఏముంది అంటే ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ట్రెండీ. సురేఖా వాణి అందాలతో మతులు పోగొడుతుంది. ఆమె స్టైలిష్ లుక్.. హాట్ షో చూస్తే సినిమాల్లో కనిపించే సురేఖా వాణి అంటే నమ్మశక్యంగా ఉండదు. ఏది ఏమైనా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండిటిని తనకు నచ్చినట్టుగా బాలన్స్ చేసుకుంటూ వెళ్తుంది సురేఖావాణి. టీనేజ్ వయసున్న కూతురు ఉన్నా సురేఖా వాణి రెచ్చిపోవడంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు.

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఈ వ‌య‌స్సులో కూడా ఎప్పుడు త‌న హాట్ హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పాపుల‌ర్ అవుతోంది. కొద్ది రోజులుగా సురేఖ వాణి ఆంటీ త‌న‌తో పాటు త‌న కుమార్తె హాట్ పిక్‌ల‌ను సైతం సోష‌ల్ మీడియాలో వ‌దులుతోంది. ఆమె నిత్యం త‌న‌తో పాటు త‌న కూతురు కూడా లైమ్ లైట్‌లో ఉండేందుకు బాగా తాప‌త్ర‌య ప‌డుతోంది. అవ‌కాశం వ‌స్తే త‌న కూతురును హీరోయిన్‌గా చేస్తాన‌ని కూడా ప‌లు మార్లు చెపుతోంది.

అయితే తాజాగా ఈమె ప్లీజ్ ఆ వీడియో ని డిలీట్ చేయండి అంటూ సురేఖ వాణి కోరుతుందట. ఆ వీడియో ఏంటంటే..గతంలో సురేఖవాణి తో ఆమె కూతురు పాటు కలిసి డాన్స్ ఇరగదీశారు. ఈ వీడియో ని చూసిన నెటిజన్లు కొందరు మితిమీరి కామెంట్ లు చేయడం తో సురేఖవాణి హర్ట్ అయ్యిందత. దీనితో ఆ వీడియోని తీసేయాలని కోరిందట . అయితే అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారిపోయింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news