Moviesలిప్ కీస్ లో రెచ్చిపోయిన శ్రియ..వీడియో వైరల్..!!

లిప్ కీస్ లో రెచ్చిపోయిన శ్రియ..వీడియో వైరల్..!!

శ్రీయ సరన్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రియ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా న‌టించిన శ్రీయ .. రష్యా కు చెందిన ఆండ్రూ కొశ్చీవ్ ని పెళ్లి చేసుకుని భర్త తో పాటు అక్కడే సెట్టిల్ అయింది.

అయితే శ్రీయ‌కు ఇప్ప‌ట‌కీ ముద‌రు హీరోల సినిమాల్లో మాత్రం ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో కూడా శ్రేయ‌కు అవ‌కాశాలు అంటే మామూలు విష‌యం కాదు. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న భ‌ర్త‌తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ విదేశీ ట్రిప్పులు వేస్తోంది.వీరిద్దరు సోషల్ మీడియా లో తమ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు.

శ్రియా తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాలుగు గోడల మధ్య ఎంతటి రొమాన్స్ చేస్తారో.. నడి వీధుల్లోనూ శ్రియా అలానే చేస్తుంది. భర్తను ముద్దుల్లో ముంచెత్తుతుంది. చుట్టూ ఎలా ఉన్నా కూడా శ్రియా మాత్రం తన లోకంలో తానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో భర్తను ఎంత ఘాడంగా రొమాన్స్‌లో ముంచెత్తుతుందో వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

ఈ హాట్ రొమాంటిక్ వీడియో విషయానికి వస్తే శ్రీయ రొమాంటిక్ గా ఓ పాట పాడుతూ ఉంటుంది. దానికి ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్‌ బాగా డ్యాన్స్ చేస్తూంటాడు. ఆ పాట చివరిలో ఉమ్మ ఉమ్మ అంటూ లిరిక్స్ వస్తే..దాంతో శ్రీయ భర్త వెంటనే వచ్చి శ్రీయకు లిప్ కిస్ ఇస్తాడు..శ్రీయ కూడా నవ్వుతు ఆండ్రుకు ముద్దు పెడుతుంది. ప్రతుతం ఈ విడీయో నెట్టింట వైరల్ గా మారింది. బెస్ట్ హాట్ కపుల్ మరియు రొమాంటిక్ కపుల్ అంటూ ఈ వీడియోకి కామెంట్లు మీద కామెంట్లు పెడుతునారు నెటిజన్స్.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news