Moviesబ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్న నారా లోకేష్..కారణం ఏంటో తెలుసా..??

బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్న నారా లోకేష్..కారణం ఏంటో తెలుసా..??

నారా లోకేష్.. ఈ పేరు వినగానే మీకు ఏం గుర్తు వస్తుంది..?? ఈయన.. ఒక్కప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకగానోక ముద్దుల కోడుకు గా తెలుసు . చంద్రబాబు తరువాత టీడీపీ బాగోగులు చూసుకునే వ్యక్తిగా మాత్రమే తెలుసు. మహా అయితే నందమూరి బాలకృష్ణ పెద్ద అల్లుడు గా తెలుసు..అంతేగా. కానీ, నారా లోకేష్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నాడనే సంగతి మీకు తెలుసా..?? బహుశా ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

తెలుగు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా ఒకప్పుడు సినిమాల్లోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేశారనే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మరి లోకేష్ ఏ సినిమా ద్వారా హీరోగా పరిచయం కావాలనుకున్నాడో తెలుసా? అప్పట్లో నితిన్ హీరోగా వచ్చినటువంటి జయం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. తేజ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరి చిత్రం ద్వారా నారా లోకేష్ ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారట. 2002లో లోకేష్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలనే ప్లాన్స్ జరిగాయి. కానీ, ఆ ప్లాన్స్ అక్కడితోనే ఆగిపోయాయి.

కొడుకు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగితే బహుశా భవిష్యత్తులో తన వారసత్వానికి పొలిటికల్ మైలేజ్ వస్తుదేనని భావించారో ఏమో. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. లోకేష్ హీరో కాలేదు. ఒకవేళ అయ్యుంటే ఎలా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాం. అప్ప్ట్లో ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు చెక్ పెట్టడం కోసమే లోకేషన్ సినిమాలలోకి దింపుతున్నారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news