Moviesవావ్..ఈ హీరో కూతురు ఎంత అందంగా ఉంటుందో తెలుసా..??

వావ్..ఈ హీరో కూతురు ఎంత అందంగా ఉంటుందో తెలుసా..??

ఇండస్ట్రీలోకి వారసులు రావడం చాలా కామన్ విషయం. మన తెలుగులో చూస్తే ఎన్నో ఫ్యామిలీల నుండి ఎంతో మంది వారసులు తెరంగ్రేటం చేశారు. ఎంత మంది చేసినా అది టాలెంట్ మీదనే ఆధార పడి ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే మరికొంతమంది కారణం ఏంటో తెలియదు కానీ తమ కూతుళ్లను,కొడుకులను సినీ ఇండస్ట్రీలోకి తీసుకు రావడానికి ఇష్టపడ్డరు. వారిని వేరొక రంగంలో ముందడుగు వేసేలా ప్రయత్నాలు చే. స్తుంటారు. ఈ కోవాలోకే వస్తారు విలన్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరవిందస్వామి.

ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరమే లేదు. మనకు బాగా తెలిసిన నటుడే. బొంబాయ్, రోజా వంటి సినిమాలతో తెలుగు యువతుల మనసులను కొల్లగొట్టిన హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి. అప్పట్లోనే ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యేవారు. అందుకే అన్ని ప్రముఖ కంపెనీ వారు తమ ప్రకటనలలో యాక్టింగ్ చేయడానికి అరవింద్ స్వామి ని సెలెక్ట్ చేసుకునేవారు. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈయనకు పెళ్లి అయ్యింది. కొన్ని వివాదాల కారణంగా అరవిందస్వామి ఆయన సతీమణి తో విడాకులు తీసుకున్నారు. వీళ్లకు ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు. ఇకపోతే ఆయన కూతురు అదిర మాత్రం అరవింద స్వామి దగ్గరే పెరిగింది. ఈమె చూడటానికి చక్కగా.. అందంగా.. ఉంటుంది. ఈమె లండన్ లో డిగ్రీ పూర్తి చేసి , అక్కడ గోల్డ్ మెడల్ కూడా పొందింది. తన కూతురు తో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశారు అరవింద్ స్వామి. తొలిసారిగా అరవింద్ స్వామి కూతురు సోషల్ మీడియాలో తళ్లుకుమన్నింది. కాగా.. ఈ ఫోటో చూసిన ఆయన అభిమానులందరూ ఫిదా అవుతున్నారు. ‘సార్, మీ కూతురు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తారా?’ అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అరవింద్ స్వామి తన కూతురిని వెండితెరకు పరిచయం చేస్తారో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news