Gossipsషాకింగ్: ఆ ఒక్క యాడ్ కోసం ప్రియాంక ఏకంగా 3కోట్లు డిమాండ్..?

షాకింగ్: ఆ ఒక్క యాడ్ కోసం ప్రియాంక ఏకంగా 3కోట్లు డిమాండ్..?

ప్రియాంక చోప్రా.. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పిన తక్కువే. 1982 జులై 18న జంషెద్ పూర్ లో జన్మించింది ప్రియాంక చోప్రా.. మిస్ అందాల పోటీలలో రెండవ స్థానంలో గెలిచింది. దాంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు తన్నుకుంటు వచ్చాయి. కానీ ఈమె వాటిలో ఏ ఒక్క ఛాన్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి తమిళం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించడంతో..అమ్మడు దశ తిరిగింది. తెలుగు సినీ దర్శకులు సైతం ఆమె వెంట పడ్డారంటే అప్పుడు ఆమె ఎంత ఫాం లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అలా అలా ఎంతోమంది ఆమె ప్రియాంక చుట్టు తిరిగి తిరిగి.. చివరికి ఒక నిర్మాత నెక్కంటి శ్రీదేవి కి మాత్రం ఆమె డేట్స్ దొరికాయి. ఇక ఈమెతో కలిసి 2002లో”అపురూపం” అనే సినిమాను తీసింది. ఈ సినిమాకీ సాయి రవి దర్శకత్వం వహించాడు. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక దాంతో ఆమె హిందీ వైపు మొగ్గు చూపడంతో అక్కడ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి , ఆ తర్వాత హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళింది. ఇక అక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హాలీవుడ్ లో అమెరికన్ సినిమాలతో పాటు వెబ్ డ్రామాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు ఈమె ప్రమోషన్స్ అలాగే యాడ్స్ కూడా చేస్తూ చాలా సంపాదిస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి , ఆ తర్వాత హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళింది. ఇక అక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హాలీవుడ్ లో అమెరికన్ సినిమాలతో పాటు వెబ్ డ్రామాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు ఈమె ప్రమోషన్స్ అలాగే యాడ్స్ కూడా చేస్తూ చాలా సంపాదిస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరో షాకింగ్ విషయం ఏమిటంటే..ఏదైనా కమర్షియల్ యాడ్ కు సంబంధించిన ఒక పోస్ట్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవాలి అంటే..అమ్మడు ఒక్క పోస్ట్ కు ఏంత చార్ఝ్ చేస్తుందో తెలుస..?? వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే.. ఆమె ఒక పోస్టుకు ఏకంగా రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటుందట. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు ఏదైనా యాడ్ కు సంబంధించిన పోస్టులను తమ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా.. సుమారుగా ఒక్కో పోస్టుకు రూ.8 లక్షల నుండి రూ. 10 లక్షలు తీసుకుంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఏకంగా మూడు కోట్లు తీసుకుందట. ఏది ఏమైనా ప్రియాంక రేంజ్ చాలా హై కదండీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news