Moviesబుల్లితెరను ఏలుతున్న ఈ భామల భర్తలు గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్..!!

బుల్లితెరను ఏలుతున్న ఈ భామల భర్తలు గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్..!!

తెలుగు ఇండస్ట్రీలో వెండితెరపై నటీనటుల పాత్ర సినిమాల్లో ఎంత ముఖ్యమో.. బుల్లితెరపై యాంకర్ ల పాత్ర కూడా టీవీ షోలకు అంత ముఖ్యం. ఈ రోజులో వెండితెర తో పాటు బుల్లితెర కూడా దూసుకుపోతుంది అద్భుతమైన రియాలిటీ షోలు స్పెషల్ ప్రోగ్రామ్ లు, సీరియల్స్ తో బుల్లితెర సత్తా చాటుతుంది నిర్మాణ విలువలు కూడా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ తరువాత యాంకర్ లు , టీవీ నటీమణులు బాగా సంపాదిస్తున్నారు. ఇపుడు యాంకర్స్ , టీవీ నటులు బాగా సంపాదిస్తున్నారు అనేది చాలా మందికి తెలుసు..అయితే బుల్లితెరను ఏలుతున్న యాంకర్ల భర్తల గురించి ఒక్కసారి చూద్దామా…

సుమ కనకాల : తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ 1 యాంకర్ అంటే మరి ఏ ఆలోచన లేకుండా చెప్పేమాట సుమ కనకాల సుమ ఇప్పటికి వివిధ ఛానల్ లో రియాలిటీ షోస్ చేస్తుంది ఆడియో వేడుకులకు కూడా వ్యాక్యత గా ఉన్నారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల ఆయన కూడా వేడితెరపై రాణిస్తున్నారు.

అనసూయ: అనసూయ గ్లామర్ షోతో అక్కటుకునే రంగమ్మ అత్తా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్ ఈయన ఫైనాన్సర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా ఉద్యోగం చేస్తున్నారు.

శ్యామల: శ్యామల బిగ్ బాస్ లో ఎంట్రీ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె భర్త పేరు నరసింహ సీరియల్ నటుడు.

లాస్య: లాస్య ఒకప్పుడు యంకర్ గా ఇరగదీసి.. ఇప్పుడు బుల్లితెర మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.లాస్య భర్త మంజునాథ్ వీళ్లది ప్రేమ వివాహం మంజునాథ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి గా పని చేస్తున్నారు.

ఝాన్సీ: 1997 నుండి 2007 వరకు ఆమె టాప్ తెలుగు యాంకర్ల జాబితాలో ఒక్కరు. ఆమె పలు సినిమాలో కూడా నటించారు. ఆమె భర్త జోగి బ్రదర్ ఒకరి అయినా జోగి నాయుడుని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ విడిపోయారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news