Moviesబాబోయ్.. పాపకు బ్యాక్ బాగా పెరిగిందిరోయ్..!!

బాబోయ్.. పాపకు బ్యాక్ బాగా పెరిగిందిరోయ్..!!

కత్రినా కైఫ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కత్రినా కైఫ్.. ఈ ముద్దుగుమ్మకి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ పేరుకు తగ్గట్టే తన అందాలతో కైపెక్కిస్తూ ఉంటుంది. ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ పొడుగు కాళ్ళ సుందరి 2004లో వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన `మ‌ల్లీశ్వ‌రి` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన క‌త్రినా.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో చేసిన‌ మైనే ప్యార్ క్యూ కియా, నమస్తే లండన్ వంటి సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

రెండు ద‌శాబ్దాల క్రితం క‌త్రినా కైఫ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దాదాపు అంతే సైజ్‌లో ఆమె ఉంది. క‌త్రినా అందం ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. ఇంత సుదీర్ఘ‌కాలంగా బాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ పుల్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది.

ఇక ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా, వయసు 41కి చేరువ‌వుతున్నా ఈమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మ‌రోవైపు అందం విష‌యంలోనూ ఆమెకు ఆమే సాటి. మేకప్ ఉన్నా లేకున్నా అందంగా కనిపించే బాలీవుడ్ తారలలో ఒక‌రైన‌ కత్రినా..కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. అంతేకాదు బాలీవుడ్లో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చిన వారందరికి పోటీనిస్తూ దూసుకుపోయింది.

దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించి,మెప్పించిన అందాల తార కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. అమతేకాదండొయ్.. ఆమె ఒక్క సినిమాకు 10 కోట్ల రూపాయల వరకూ పారితోషకం అందుకుంటుందని బాలీవుడ్ టాక్. అంతేనా..ఇక వాణిజ్య ప్రకటనలు,తన మేకప్‌ బ్రాండ్‌ ‘కే బ్యూటీ’ ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగా ఎక్కువే. అందుకే కత్రినా పాప కు 150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉందని బాలీవ్డ్ మీడియా కోడైకూస్తుంది. ఇక ఈ అమ్మడుకి ఒక్క ముంబైలో సుమారు 8 కోట్లు విలువ చేసే ఓ విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. అలాగే లండన్‌లో కూడా 7 కోట్ల విలువ చేసే బంగ్లా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news