Moviesఆ హీరోయిన్ ఆంటీలు ఆ ఒక్క కార‌ణంతోనే పెళ్లి వ‌ద్దంటున్నారా ?

ఆ హీరోయిన్ ఆంటీలు ఆ ఒక్క కార‌ణంతోనే పెళ్లి వ‌ద్దంటున్నారా ?

నార్త్ టు సౌత్ ఏ భాష‌ల్లో హీరోయిన్లు అయినా కూడా మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసి.. 40కు చేరువ అవుతున్నా కూడా పెళ్లి చేసుకోవ‌డం లేదు. టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్‌లో రెండు ద‌శాబ్దాలుగా హీరోయిన్ స్టేట‌జ్ ఎంజాయ్ చేస్తున్న వారు కూడా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా కాలం గడిపేస్తున్నారు. వీరు ఎందుకు పెళ్లికి దూరంగా ఉంటున్నార‌న్న దానిపై సినిమా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలే వినిపిస్తున్నాయి. కత్రినా కైఫ్.. కియారా అద్వాణీ.. అనుష్క.. రకుల్ ప్రీత్ సింగ్.. పూజా హెగ్దే .. నయనతార.. శ్రీముఖి.. తమన్నా.. తాప్సీ ఇలా చాలా మంది హీరోల వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అవుతోంది.

వీరు ప‌దేళ్లుగా హీరోయిన్‌గా కొన‌సాగుతున్నారు.. కొంద‌రు ఇప్ప‌ట‌కీ టాప్ హీరోయిన్లుగా ఓ స్టార్‌డ‌మ్‌తో ఉన్నారు. యేళ్ల‌కు యేళ్లుగా చాలా మంది స‌హ‌జీవ‌నం చేస్తున్న వారు ఉన్నారు.. ప్రేమ‌లో మునిగి తేలుతోన్న వారు ఉన్నారు. అయితే వీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్‌లో ఫ్రీడ‌మ్ కోల్పోతామ‌న్న ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇది ఒక కార‌ణం అయితే ఈ వ‌య‌స్సులో కూడా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇక పెళ్లి చేసుకుంటే ఈ సినీ జీవితానికి టోట‌ల్‌గా శుభం కార్డు ప‌డిపోతుంది.

త‌మ‌ను గుర్తించే వాళ్లు ఉండ‌రు.. త‌మ‌ను ప‌ట్టించుకునే వారు ఉండ‌రు. అలా ఉండ‌డానికి వీరు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అందుకే సీక్రెట్‌గా త‌మ ఎంజాయ్ తాము చేసుకుంటూ ఇంకా బ్యాచిల‌ర్స్‌గానే లైఫ్‌ను పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news