ఇద్ద‌రు భాయ్‌ఫ్రెండ్స్ చేతుల్లో ప‌దేళ్లు… తేజ‌స్విని బోల్డ్ కామెంట్స్‌

తేజ‌స్విని మాదివాడ అచ్చ తెలుగు అమ్మాయే. సినిమాల్లోకి వ‌చ్చినా హీరోయిన్‌గాను, సెకండ్ హీరోయిన్‌గాను చేసినా ఎందుకో క్లిక్ కాలేదు. చివ‌ర‌కు గ్లామ‌ర‌సాన్ని న‌మ్ముకుని అందాలు ఆర‌బోసినా ఆమెకు స‌రైన అవ‌కాశాలు రాలేదు. తాజాగా ఆమె త‌న ఇంట‌ర్వ్యూలో ప‌లు బోల్డ్ కామెంట్స్‌తో ర‌చ్చ రేపింది. త‌న కెరీర్‌లో ఓ సినిమా కోసం ఫ‌స్ట్ టైం ఒరిజిన‌ల్ లిప్ కిస్ పెట్టాన‌ని.. అనేక సినిమాల్లో ఫేక్ లిప్‌కిస్సులు పెట్టినా ఓ సినిమా కోసం త‌న ఫ్రెండ్‌నే హీరోగా పెట్టుకుని లిప్‌కిస్ చేశాన‌ని.. అదో అంద‌మైన అనుభూతి అని చెప్పింది.

Happy Birthday Tejaswi Madivada: These 5 pictures of the actress will  surely raise your temperature | The Times of India

ఇక కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటే అది క్యాన్సిల్ కావ‌డంతో తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లి ఇటీవ‌లే వ‌చ్చాన‌ని చెప్పింది. ఇక పెళ్లి చేసుకోక‌పోయినా భాయ్‌ఫ్రెండ్‌ను ఉంచుకోవ‌చ్చ‌ని తేజ‌స్విని బోల్డ్‌గా మాట్లాడేసింది. గ‌తంలో ఇద్ద‌రు భాయ్‌ఫ్రెండ్స్‌తో డేట్ చేశాన‌ని.. ప‌దేళ్ల పాటు వారు త‌న‌ను వాడుకున్నార‌ని కూడా చెప్పింది. ఇక జీవితంలో తాను పెళ్లి చేసుకోన‌ని కూడా బాంబు పేల్చింది.

Tejaswi Madivada raises h*tness with topless look - tollywood

ఇక క‌మిట్‌మెంట్ అనేది చాలా మంది అడుగుతార‌ని.. నైట్‌కు వెళ్లి అది చేశామా ? లేదా అనేదే నా ఛాయిస్ అని చెప్పింది. త‌న‌ను మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ క‌మిట్‌మెంట్ అడ‌గ‌లేద‌ని చెప్ప‌డం పెద్ద అబ‌ద్ధ‌మ‌ని తేజ‌స్విని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక త‌న‌కు కూడా క‌మిట్‌మెంట్ జ‌రిగింద‌ని ఓపెన్ అయిపోయింది. ఏదేమైనా తేజ‌స్విని బోల్డ్ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు బోల్డ్‌గానే వైర‌ల్ అవుతోంది.