Moviesమ‌హేష్‌బాబు హాట్ హీరోయిన్‌కు ఏమైంది... ఎందుకిలా మారింది..!

మ‌హేష్‌బాబు హాట్ హీరోయిన్‌కు ఏమైంది… ఎందుకిలా మారింది..!

బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు బోల్డ్ యాక్టింగ్‌తో నేష‌న‌ల్ వైడ్ పాపుల‌ర్ హీరోయిన్ అయిపోయింది బిపాస బ‌సు. ఆ త‌ర్వాత రాజ్ లాంటి హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాలో న‌టించి ఆక‌ట్టుకున్న బిపాస ఆ త‌ర్వాత ఎలోన్‌లో ఘోస్ట్‌గా మెప్పించింది. తెలుగులో ఆమె మ‌హేష్‌బాబు ప‌క్క‌న జ‌యంత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ట‌క్క‌రిదొంగ సినిమాలో కూడా న‌టించింది. అయితే ఐదేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న ఆమె భ‌ర్త‌తో క‌లిసి టీవీ ప్రొడ‌క్ష‌న్ స‌హా సినిమాలు నిర్మిస్తోంది.

 

ఇక అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో ఉంటోన్న బిపాసా న‌టుడు క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి ఆ త‌ర్వాత డేటింగ్ చేసి 2016లో అత‌డినే పెళ్లాడింది. పెళ్ల‌య్యి ఇన్నేళ్లు అయినా న‌ల‌భ‌య్యో వ‌డిలో ఉన్నా కూడా ఇప్ప‌ట‌కీ హాట్ ఫిట్‌నెస్‌తో దుమ్ము రేపుతూ ఉంటుంది. తాజాగా ఆమె ఫిట్‌నెస్ వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ లుక్‌తో పాటు ఆమె మిమ్మ‌ల‌ను మీరు ఘాడంగా ప్రేమించండి… హానెస్టీగా విశ్వాసంతో ఉండండి.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓ సూప‌ర్ ప‌స‌న‌ర్‌.. మిమ్మ‌ల‌ను మీరు న‌మ్మిన‌ప్పుడే అస‌లైన మ్యాజిక్ మొద‌ల‌వుతుంద‌ని పోస్ట్ చేసింది.

 

న‌ల‌భ‌య్యో వ‌డిలో ఉన్నా… పెళ్ల‌య్యి ఐదేళ్లు అవుతున్నా కూడా బిప్స్‌లో హాట్‌నెస్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ హాట్ ఫిట్‌నెస్ లుక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news