Moviesబిగ్‌బాస్ హౌస్‌లో చేత‌బ‌డి.. ఎవ‌రికో తెలుసా..

బిగ్‌బాస్ హౌస్‌లో చేత‌బ‌డి.. ఎవ‌రికో తెలుసా..

బిగ్‌బాస్ టాస్కులు ఇప్పుడిప్పుడే కాస్త ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. కెప్టెన్ పోటీకి ఏ ఆటా లేన‌ట్టు ఏకంగా కింద మంట‌, పైన ఐస్‌గ‌డ్డ ప‌ట్టుకోమ‌ని కాస్త క‌ష్ట‌మైన టాస్కే ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్ల‌ను బాగా టార్చ‌ర్ పెట్టాడు. ఎట్ట‌కేల‌కు సోహైల్  ఈ ట‌ఫ్ టాస్క్‌లో గెలిచి మ‌రీ కెప్టెన్ అయ్యాడు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్‌లో చేత‌బ‌డి జ‌రుగుతుంద‌ట‌. ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయినా నిజ‌మ‌నే న‌మ్మాలి.

 

ఈ టాస్క్‌లో బిగ్‌బాస్ అవ‌తారంలో ఉన్న అవినాష్‌ను అంద‌రూ ప్ర‌స‌న్నం చేసుకోవాలి. అంద‌రూ కూడా ఒక‌రి చేతులు మ‌రొక‌రు ప‌ట్టుకుని అవినాష్ చుట్టూ ఉండి బిగ్‌బాస్ ఆవాహ‌యామి అంటూ పిలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అవినాష్ తెలుగు మాట్లాడమ‌ని హారిక‌కు, అబ్బాయిల‌కు కూడా పంచ్‌లు వేశాడు.

 

 

అయితే అమ్మాయిల విష‌యంలో మాత్రం మ‌నోడు బెండ్ అయిపోయాడు. దివి పేరు చెప్ప‌గానే ఆమె ఐల‌వ్ యూ అన‌గానే మ‌నోడు టెంప్ట్ అయిపోయాడు. దివికి గాల్లోనే ముద్దులు పంపిస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రేమ పాట‌లు వేసుకున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news