Politicsఅమ్మాయితో నోట్లో బీరు పోయించుకున్న వైసీపీ ఎంపీ... ప‌బ్‌లో ర‌చ్చ రంబోలా

అమ్మాయితో నోట్లో బీరు పోయించుకున్న వైసీపీ ఎంపీ… ప‌బ్‌లో ర‌చ్చ రంబోలా

వైఎస్సార్‌సీపీ అస‌మ్మ‌తి ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు వైసీపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌తి రోజు ఏకేస్తూన్నారు. దీంతో ర‌ఘురామ ఎలా దొరుకుతారా ? అని వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. తాజాగా ర‌ఘురామ ప‌బ్‌లో గ‌బ్బులేపుతూ నానా ర‌చ్చ చేసిన వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆయ‌న ఓ ప‌బ్‌లో అమ్మాయితో నోట్లో బీరు పోయించుకుంటోన్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

అయితే ఇది నిజ‌మైనా ఫొటోనా ?  లేదా ఫొటో షాఫ్ చేశారా ? అన్న సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఫొటో చూస్తే మాత్రం అది ఫొటో షాప్ చేసిన‌ట్టుగా అయితే లేదు. ప‌బ్‌లో ఆ యువతి సరిగ్గా ఎంపీ నోట్లోనే మద్యం పోస్తున్నట్లు ఉండగా… ఎంపీ కూడా బీర్ నోట్లో పడాలన్నట్లుగా నోరు తెరిచినట్లు ఉంది. పబ్‌కు వ‌చ్చిన వారు అంద‌రూ కూడా ఎంపీని చూస్తున్నారు.

 

ఇక ర‌ఘురామ ఎప్పుడు దొరుకుతాడా ? అని ఎదురు చూస్తోన్న వారు అంద‌రూ ఈ ఫొటో ట్రోల్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ప్ర‌స‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా వాళ్లంతా ర‌ఘురామ‌ను ఆడుకునే ప‌నిలో మునిగిపోయారు. ఈ ట్రోలింగ్‌ల‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news