చీచీ మామ‌పై మోజుప‌డ్డ కోడ‌లు ఏం చేసిందంటే..!

ఈ క‌లికాలంలో పురుష‌లు, మ‌హిళ‌లు వివాహేత‌ర సంబంధాల మోజులో ప‌డి క‌ట్టుకున్న భార్య / భ‌ర్త‌ల‌కు దూర‌మ‌వుతున్నాయి. విచ్చ‌ల‌విడి శృంగారానికి, కామ కోరిక‌లకు అల‌వాటు ప‌డిన వారు త‌మ సుఖం కోసం ఎంత‌కు అయినా తెగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ కోడ‌లు ఏకంగా సొంత మామ‌పైనే మోజుప‌డింది. త‌న భ‌ర్త తండ్రితో కోరిక‌ల‌కు అల‌వాటు ప‌డి త‌న 10 నెల‌ల పసిబిడ్డ‌తో స‌హా ప‌రారైన సంఘ‌ట‌న హ‌రియాణాలో జ‌రిగింది.

 

 

 

హ‌రియాణాలో పానిప‌ట్ ప్రాంతంలో ఉండే ఓ యువ‌తి త‌న భ‌ర్త‌, అత్త, మామ‌ల‌తో ఉంటోంది. భ‌ర్త చిన్న చిన్న ప‌నులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఆమెకు 10 నెల‌ల బిడ్డ కూడా ఉన్నాడు. ఇక మామ ఇంటి ద‌గ్గ‌రే ఉండేవాడు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో ఎవ‌రు లేని స‌మ‌యంలో మామ‌తో ఏర్ప‌డిన చ‌నువు కాస్తా వారిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. అయితే ఈ విష‌యం ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌డంతో ఈ ఇద్ద‌రిని మందలించి ప్ర‌వ‌ర్త‌న మార్చుకోవాల‌ని సూచించారు.

 

 

 

ఇంట్లో వాళ్లు త‌మ సంబంధానికి అడ్డుగా ఉన్నార‌ని భావించిన ఆ కోడ‌లు, మామ ఇంట్లో ఉన్న న‌గ‌లు, డ‌బ్బు తీసుకుని ప‌రార‌య్యారు. దీంతో ఆ భ‌ర్త ఎలాగైనా త‌న భార్య‌ను, 10 నెల‌ల బిడ్డ‌ను వెతికి పెట్టాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.