బిగ్‌బాస్‌లో ఈ ముగ్గురు అందాలు బాగా చూపిస్తున్నారే…!

బిగ్‌బాస్‌లో ఈ సారి అందాల విందు బాగానే ఉంది. ఈ సారి షోలో ఫీమేల్ కంటెస్టెంట్లే ఎక్కువ మంది ఉన్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్.. దివి మరియు అరియానాలు అందాల ప్రదర్శన బాగానే చేస్తున్నారు. వీరిలో వీక్ కంటెస్టెంట్లుగా ఉన్న అందాల ఆర‌బోత‌ను న‌మ్ముకుని ఎక్కువ వారాలు హౌస్‌లో ఉండాల‌న్న టార్గెట్‌తో ఉన్న‌ట్టు వారి అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లే చెపుతున్నాయి. ఇక అరియానా ఎంట్రీయే నేను బోల్డ్ ఐ మాయ్ బోల్డ్ నానా ర‌చ్చ చేస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

ఇక దేత్త‌డి హారిక ఎంట్రీయే థైస్ ఎక్స్‌పోజింగ్ మామూలుగా లేదు. థైస్ చాలా వ‌ర‌కు చూపిస్తూ ఎంట్రీ ఇచ్చిన హారిక హౌస్‌లో చాలా కుర‌చ‌గా, చిట్టి పొట్టి దుస్తుల‌తో ప్రేక్ష‌కుల‌కు క‌న‌ప‌డేలా ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్సీ ద‌క్కించుకుంటోంది. దేత్త‌డి హారిక అయితే నాకు కుర‌చ దుస్తులే చాలా కంఫ‌ర్ట్ అని చెప్పేస్తోంది. ఇక హీరోయిన్ మోనాల్ కూడా చాలా హాట్ హాట్‌గా క‌నిపిస్తోంది. ఇక వీక్ కంటెస్టెంట్ అనుకున్న దివి చ‌క్క‌గా అందాలు ఆర‌బోస్తూ ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకు వ‌చ్చేసింది.

 

తొలి వారంలో ఎలిమినేట్ అవుతుంద‌నుకున్న దివి సేఫ్ అయ్యింది. ఇక రెండో వారంలో దివి కూడా అందాలు చూపించ‌డం స్టార్ట్ చేసేసింది. ఏదేమైనా బిగ్‌బాస్ భామ‌ల అందాల ఆర‌బోత గురించి మొత్తానికి సోష‌ల్ మీడియాలో జోరుగానే ట్రెండింగ్ జ‌రుగుతోంది. ఓ వైపు ల‌వ్ ట్రాక్‌లు, మరో వైపు అందాల ఆర‌బోత‌ల‌తో ఈ సారి బిగ్‌బాస్‌ను ర‌క్తిక‌ట్టిస్తున్నారు.

Leave a comment