Moviesబిగ్‌బాస్ 4: ఫ‌స్ట్ వారం ఎలిమినేషన్ ఎవ‌రంటే...

బిగ్‌బాస్ 4: ఫ‌స్ట్ వారం ఎలిమినేషన్ ఎవ‌రంటే…

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 4 ఇప్ప‌టికే మూడు రోజులు కంప్లీట్ చేసుకుంది. తొలి వారం ఎలిమినేష‌న్లో గంగవ్వ, సూర్య కిరణ్, అభిజిత్, మెహబూబ్, సుజాత, దివి, అఖిల్ నామినేషన్స్ లో ఉన్నారు. నామినేష‌న్స్‌లో ఉన్న ఏడుగురిలో ఎవ‌రు సేవ్ అవుతారు ? ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? అన్న దానిపై ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక ఎలిమినేష‌న్లో ఉన్న వారిలో సూర్య కిరణ్, మెహబూబ్, అఖిల్ ఈ ముగ్గురి పేర్లు అవుట్ లిస్టులో బాగా వినిపిస్తున్నాయి. డైరక్టర్ సూర్య కిరణ్ అవతల వాళ్ళకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మధ్యలో దూరేస్తున్నాడ‌న్న కంప్లెంట్స్ ఎక్కువ ఉన్నాయి.

Bigg Boss Telugu Season 4: Monal Gajjar to Gangavva, meet the 16 contestants  | IndiaToday

ఇక తాను డైరెక్ట‌ర్‌ను కాబ‌ట్టి అంతా త‌న‌కే తెలుసు అన్న ఫీలింగ్‌లో ఆయ‌న ఉన్నాడ‌న్న భావ‌న ఆడియెన్స్‌లో ఉంది. ఇక మెహ‌బూబ్ మూడు రోజుల్లో స్క్రీన్ మీద ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. అస‌లు అత‌డు హౌస్‌లో ఉన్నాడా ? అన్న ఫీలింగ్ ఎక్కువ మందిలో ఉంది. దీంతో ఎలిమినేష‌న్లో సూర్య కిర‌ణ్‌, మెహ‌బూబ్ దిల్ సే కూడా ఖ‌చ్చితంగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇక అఖిల్ చాలా మంది ఆడియెన్స్‌కు తెలియ‌ని ఫేస్‌. ఇది కూడా అత‌డికి మైన‌స్ కానుంది. మ‌రి ఈ ముగ్గురిలో ఎవ‌రు ఈ సారి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ‌తారు ? సేఫ్ అయ్యే ఆ ఇద్ద‌రు ఎవ‌రో చూడాలి.

tv 9 anchor devi: Bigg Boss 4 Telugu ఎక్స్ క్లూజివ్ అప్డేట్: బిగ్ బాస్ 4లో  టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి - tv 9 anchor devi nagavalli she is one of the  confirmed contestants

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news