Moviesఈ రోజు అఖిల్ ముహూర్తం పెట్టేశాడు... 9.09 గంట‌ల‌కు చెప్పే ఆ...

ఈ రోజు అఖిల్ ముహూర్తం పెట్టేశాడు… 9.09 గంట‌ల‌కు చెప్పే ఆ గుడ్ న్యూస్ ఇదే

అక్కినేని కుర్రాడు అఖిల్ మూడు ప్లాపుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఒక్క హిట్ అయినా వ‌స్తుందేమోన‌న్న ఆశ‌తో ఈ సారి క్రేజీ కాంబినేష‌న్ల‌తో ముందుకు వెళుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఉద‌యం 9.09 గంట‌ల‌కు అదిరిపోయే అప్‌డేట్ ప్ర‌క‌టించ‌నున్నాడు. ఇక టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర తన బ్యానర్లో వ‌రుస ప్రాజెక్టుల‌తో ముందుకు వెళుతున్నాడు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఒక‌టి ఉంది.

Akhil Akkineni Height, Weight, Age, Affairs, Family, Biography & More »  StarsUnfolded

ఇక అక్కినేని అఖిల్ – సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్లో ఓ సినిమా వ‌స్తోంద‌న్న వార్త‌ల సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్దరి ప్రాజెక్టును తెరకెక్కించే నిర్మాత ఎవరనై దానిపై క్లారిటీ వచ్చింది. అనిల్ సుంకర అఖిల్ ఐదో సినిమాను నిర్మించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌న ఈ రోజు ఉద‌యం 9.09 గంట‌ల‌కు రానుంది.

News18 Telugu - Akhil Akkineni : అక్కడ దుమ్ములేపుతోన్న అఖిల్ సినిమా.. వంద  మిలియన్ వ్యూస్‌తో.., Akhil Akkineni mr majnu gets 100 million views for  hindi dubbed version- Telugu News, Today's Latest News in ...

సెప్టెంబర్ 9న ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు అఖిల్ సినిమా ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ది బోర్న్ ఐడెంటిటీ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అఖిల్ గూఢ‌చారిగా క‌నిపిస్తాడు. కంప్లీట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కే ఈ సినిమాను అఖిల్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news