Moviesబ్రేకింగ్‌: సీబీఐ విచార‌ణ‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి...

బ్రేకింగ్‌: సీబీఐ విచార‌ణ‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి…

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి రోజు రోజుకు అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిపై అనేక సందేహాలు ముసురుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ కేసులో సీబీఐ విచార‌ణ‌లో దూకుడు చూపిస్తోంది. తాజాగా ఆదివారం సీబీఐ రియా చ‌క్ర‌వ‌ర్తిని విచారించేందుకు రెడీ అయ్యారు.

ఇటీవ‌లే సీబీఐ అధికారులు సుశాంత్ వంట మ‌నిషిని సైతం విచారించారు. ఇక ఇప్పుడు రియాకు ఫోన్ చేసి విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో మ‌రి కొంద‌రిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధ‌మ‌వుతోంది. సిద్దార్థ్ పితానితో పాటు మ‌రి కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌ను సీబీఐ విచారించ‌నుంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news