బికినిలో కనబడాలంటే కోటి.. డైరక్టర్ కు ఝలక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్, టాలీవుడ్ రెండు చోట్ల దుమ్ముదులిపేస్తున్నా హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు, హిందీ భాషల్లో మొదట్లో అమ్మడికి ఎవరు లెక్కచేయలేదు కానీ ఇప్పుడు ఆమెకు స్టార్ తిరిగింది. తెలుగులో స్టార్ సినిమా ఛాన్స్ అంటే పూజా కాదన్నాకే వేరే హీరోయిన్ కు వెళ్లే పరిస్థితి కబడుతుండగా.. బాలీవుడ్ లో కూడా వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది. అక్కడ ఇక్కడ అదరగొడుతున్న పూజా హెగ్డే లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ డైరక్టర్ కు షాక్ ఇచ్చిందట.

సినిమాలో అమ్మడి బికినీ లుక్ ఉంటుందని చెప్పాడట. అయితే మాములుగా సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కు మరో కోటి ఎక్కువ ఇవ్వాలని అన్నదట పూజా హెగ్డే. అంటే బికినిలో కనిపించాలంటే మరో కోటి ఎక్స్ ట్రా ఇవ్వాలన్నమాట. సినిమాలో భాగంగానే ఆ బికినీ షో ఉన్నా.. దానికి తను ఒప్పుకోడానికి మాత్రం మరో కోటి కావాల్సిందే అంటుంది అమ్మడు. మరి బికినీకి కోటి ఎక్కువ అనే లెక్క ఏ హీరోయిన్ దగ్గర చూడలేదు. కేవలం హీరోయిన్ గా అయితే ఒక రేటు.. లిప్ లాక్ అయితే ఒక రేటు.. ఇక బికినీ లో కనిపించాలంటే మరో రేటు ఉండదు.

అయితే స్టార్ ఆన్ డిమాండ్ అన్నట్టు పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చేనందుకు రెడీ అయ్యారట దర్సక నిర్మాతలు. ఆల్రెడీ తెలుగులో దువ్వాడ జగన్నాధం సినిమాలో బికినీ వేసి అప్పటి నుండి తెలుగు ఆడియెన్స్ ను తన వాళ్ళో వేసుకున్న పూజా బాలీవుడ్ లో శృతి మించబోతుందని తెలుస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ప్రకారం పూజా హెగ్డే ఈ ఎక్స్ ట్రా రెమ్యునరేషన్ తో హాట్ న్యూస్ గా నిలిచింది.

Leave a comment