అవార్డు ఫంక్షన్ లో హీరో హీరోయిన్ ముద్దులాట..!

బాలీవుడ్ లో లవ్ కపుల్స్ కు కొదవే లేదు. ఎప్పుడు ఏదో ఒక జోడీ సందడి చేస్తూనే ఉంటారు. లేటెస్ట్ గా రణబీర్, అలియాల లవ్ ట్రాక్ గురించి బీ టౌన్ అంతా హాట్ టాపిక్ అయ్యింది. ఓ పక్క సినిమాల్లో అదరగొడుతూనే వీరిద్దరు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ లో కూడా దుమ్ముదులిపేస్తున్నారట. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో ఇద్దరు కలిసి చేసిన హంగామా తెలిసిందే. ఇదిలాఉంటే రీసెంట్ గా మరో అవార్డ్ ఈవెంట్ లో రణ బీర్, అలియా భట్ ఏకంగా స్టేజ్ మీదే ముద్దులాట ఆడారు.

జీ సినిమా అవార్డ్ వేడుకల్లో రాజీ సినిమాకు అలియా భట్ ఉత్తమ నటిగా ఎనౌన్స్ మెంట్ రాగానే రణబీర్ అలియా పెదవులపై లిప్ లాక్ చేయబోయాడు. అయితే అలియా పక్కకు జరిగింది. అయితే మళ్లీ తానే రణబీర్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. అవార్డ్ వేడుకల్లో ఈ దృశ్యం అందరిని అలరించింది. త్వరలో ఎలాగు ఒకటి కానున్న ఈ జంట పబ్లిక్ లో ముద్దు ముచ్చట్లతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.

బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అయిన రణబీర్ అంతే టాలెంటెడ్ హీరోయిన్ అయిన అలియా భట్ ఇద్దరు కలిసి త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టనున్నారు. అయితే వీరి ప్రేమ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుంది అన్నది మాత్రం ప్రస్తుతానికి ఇంకా ముహుర్తం బయట పడలేదు.

View this post on Instagram

This was super cute💖😂 Credits- @aliaabhattvideos . . . . . . #brahmastra #ranlia #zeecineawards2019 #ranbirkapoor #ranbir #katrinakaif #aliabhatt #deepikapadukone #urvashirautela #jacquelinefernandez #shraddhakapoor #kareenakapoor #amyjackson #anushkasharma #parineetichopra #priyankachopra #dishapatani #ranveersingh #varundhawan #sidharthmalhotra #akshaykumar #shahrukhkhan #salmankhan #hritikroshan #shahidkapoor #sushantsinghrajput #likeforlike #bollywood #bollywoodmovies #followforfollow @neetu54 @riddhimakapoorsahniofficial @aliaabhatt

A post shared by RANBIR KAPOOR FANPAGE♥️ (@ranbir_kapoor_loverz) on

Leave a comment