నిండా బూతు కంటెంట్ తో ” గందీ బాత్-2 ” ట్రైలర్..!

సినిమాలే నానా రచ్చ చేస్తున్నాయి అంటే ఇంక వెబ్ సీరీస్ లు ఇంకాస్త శృతిమించాయని చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ కు సినిమాల్లో అయితే సెన్సార్ ఉంటుంది కాని వెబ్ సీరీస్ కు అలాంటి పట్టింపులు ఏం లేవు. అందుకే బాలీవుడ్ మేకర్స్ విచ్చలవిడిగా వెబ్ సీరీస్ పేరుతో ఏకంగా బూతు కంటెంట్ తో జేబులు నింపుకుంటున్నారు. ఇక అలాంటి బూతు కంటెంట్ తోనే వస్తున్న మరో వెబ్ సీరీస్ గందీ బాత్-2.

ఆషా సైనీ, అన్వేష నటిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో శృంగార ప్రియులకు కావాల్సిన హాట్ కంటెంట్ ఉందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. గందీ బాత్ (గలీజ్ బాటలు) సీక్వల్ గా వస్తున్న ఈ వెబ్ సీరీస్ నాలుగు ఎపిసోడ్స్ గా వస్తుందట. జనవరి 7న ఈ వెబ్ సీరీస్ లైవ్ స్ట్రీం లోకి వస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో లెస్బియన్ సెక్స్ కూడా ఉందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

మరి అడల్ట్ కంటెంట్ అంతా జోడించి వెబ్ సీరీస్ గా వస్తున్న ఈ గందీ బాత్ ట్రైలరే ఈ రేంజ్ లో హంగామా చేస్తే ఇంక ఎపిసోడ్స్ ఇంకెలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా ఏక్తా కపూర్ నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తుంది.

Leave a comment