Gossips2019 కింగ్ ఫిషర్ కాలెండర్ గాళ్స్ వీళ్లే.. అందాలు గుమ్మరించేశారు..!

2019 కింగ్ ఫిషర్ కాలెండర్ గాళ్స్ వీళ్లే.. అందాలు గుమ్మరించేశారు..!

న్యూ ఇయర్ వచ్చింది అంటే కింగ్ ఫిషర్ కాలెండర్ గురించి ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. మోడల్స్ హాట్ హాట్ అందాలతో కాలెండర్ మొత్తం అదిరిపోతుంది. ఒకప్పుడు ఈ కాలెండర్ లో స్థానం సంపాదించుకునేందుకు హీరోయిన్స్ సైతం పోటీపడే వారు. రాను రాను కింగ్ ఫిషర్ అప్కమింగ్ మోడల్స్ కు మాత్రమే పరిమితమైంది. ఇక ప్రతి సంవత్సరం లానే 2019 కింగ్ ఫిషర్ కాలెండర్ రిలీజైంది. ఈసారి కాలెండర్ గాళ్స్ గా ముద్దుగుమ్మలు అదరగొట్టారు.

ఇటాలియన్ ఎస్ ల్యాడ్ సర్దినియాలో ఫోటో షూట్ జరుపుకున్న ఈ కాలెండర్ స్టిల్స్ చూసి వావ్ అనేస్తున్నారు. ఈసారి కింగ్ ఫిషర్ కాలెండర్ గాళ్స్ గ శుబ్రా అయ్యప్ప, సుశ్రీ మిశ్రా, దివా దావన్, హేలే పార్ కాలెండర్ ఎక్కారు. వీరి అందాలను తన కెమెరాతో బందించింది కెమెరా మెన్ అతుల్ కస్బెకర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news