Gossipsటాక్సీవాలా మొదటివారం కలెక్షన్స్.. బయ్యర్ల పరిస్థితి ఏంటి..?

టాక్సీవాలా మొదటివారం కలెక్షన్స్.. బయ్యర్ల పరిస్థితి ఏంటి..?

టాక్సీవాలా జోరుతో విజయ్ దేవరకొండ తన జోరు కొనసాగిస్తున్నాడు. గీతగోవిందం సక్సెస్ తరువాత వచ్చిన ‘నోటా’ కొంచెం నిరాశపరిచినా… టాక్సీవాలా గా విజయ్ దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిట్ అనే టాక్ నుంచి సూపర్ హిట్ అనే స్థాయికి చేరుకుంది. తొలి రోజే రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు నుంచి లాభాల బాట పట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ … మొదటివారం కలెక్షన్స్ 16.50 కోట్లు వసూల్ చేసింది. అంటే గీతగోవిందం రికార్డు ను క్రాస్ చేసేసింది. ఈ సినిమా ఎ సెంటర్లలోనే కాకుండా… B, C కేంద్రాల్లో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అమెరికాలో 6 .50 లక్షల డాలర్లు స్థూలంగా సేకరించింది. అంటే విజయ్ మార్కెట్ కు మించి వసూల్ చేసింది అనే చెప్పాలి.

ప్రాంతం వారీగా 7 రోజులు షేర్లు ఇలా ఉన్నాయి

ఏరియా 1st వీక్ కలెక్షన్స్ 6 డేస్ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 1st డే కలెక్షన్స్

నైజం 6.05 కోట్లు 5.80 కోట్లు 2.76కోట్లు 1.40 కోట్లు
సీడెడ్ 1.35 కోట్లు 1.30 కోట్లు 0.80కోట్లు 0.36 కోట్లు
అమెరికా 1.46 కోట్లు 1.38 కోట్లు 0.76కోట్లు 0.37 కోట్లు
గుంటూరు 0.90 కోట్లు 0.87 కోట్లు 0.53 కోట్లు 0.26 కోట్లు
తూర్పు 0.75 కోట్లు 0.70 కోట్లు 0.39కోట్లు 0.21 కోట్లు
పశ్చిమ 0.65 కోట్లు 0.60 కోట్లు 0.35 కోట్లు 0.17 కోట్లు
కృష్ణ 0.88 కోట్లు 0.83 కోట్లు 0.52 కోట్లు 0.23 కోట్లు
నెల్లూరు 0.34 కోట్లు 0.32 కోట్లు 0.21 కోట్లు 0.11 కోట్లు
ఏపీ తెలంగాణ 12.38 కోట్లు 11.80 కోట్లు 6.32 కోట్లు 3.11 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 1.90 కోట్లు 1.80 కోట్లు 1.10 కోట్లు
ఓవర్శిస్ 2.40 కోట్లు 2.15 కోట్లు 1.70 కోట్లు
వరల్డ్ వైడ్ 16.68 కోట్లు 15.75 కోట్లు 9.12కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news