మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి… ఏదో ఊపాలని ట్రై చేసిందట..!

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారింది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా శ్రీరెడ్డి అనే చెప్పాలి. ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌ లీకులను బయటపెడుతూనే తన నిరసనను అర్ధనగ్న ప్రదర్శనతో ఈ అంశాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది ఈ బ్యూటీ. అయితే పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్‌పై చీప్ కామెంట్స్‌తో ఒక్కసారిగా తాను ఎంచుకున్న దారి నుండి ఎక్కడో వెళ్లి పడ్డది ఈ పాప. అయితే అడపా దడపా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టులు పెడుతూ వస్తోన్న ఈ హాట్ బ్యూటీ తాజాగా మరో పోస్ట్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇటీవల తమిళనాడుకు మకాం మార్చిన ఈ బ్యూటీ అక్కడే ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యిందని అందరికీ తెలిసిందే. కాగా ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతున్న శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తాను బాగా ఊపేందుకు ప్రయత్నించానని కామెంట్ చేసింది. ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను హాలీవుడ్ భామల లాగా తన **స్‌ను ఊపేందుకు ట్రై చేసినట్లు ఆమె ట్వీట్ చేసింది.

ఇలా పచ్చిగా మాట్లాడటం అమ్మడికి ఏం కొత్త కాదులే అంటూ లైట్ తీసుకుంటున్నారు చాలా మంది. కానీ ఏదేమైనా శ్రీరెడ్డి రూటే సెపరేటు అంటున్నారు మరికొంతమంది. ఏదేమైనా సోషల్ మీడియాను శ్రీరెడ్డి వాడినట్లుగా మరెవ్వరు వాడలేరేమో?

Leave a comment