Gossips2.0 ఫస్ట్ డే కలక్షన్స్..రజిని, శంకర్ ల విశ్వరూపం ఇది..!

2.0 ఫస్ట్ డే కలక్షన్స్..రజిని, శంకర్ ల విశ్వరూపం ఇది..!

రజనీకాంత్ తాజా చిత్రం నిన్న గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్- రజని హ్యాట్రిక్ కాంబో.. భారీ బడ్జెట్ సై ఫై చిత్రం కావడంత ఈ సినిమాపై చాలా హైప్ ఉంది. మరోవైపు ఇండియాలో ఎలాంటి క్రేజీ ప్రాజక్టు రిలీజ్ అవుతున్నా ‘బాహుబలి’ కలెక్షన్స్ ను క్రాస్ చేస్తుందా లేదా తెలసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా చాలామందిలో ఉంది.600 కోట్ల భారీ బడ్జెట్ తో రోబో సీక్వల్ గా వచ్చిన సినిమా 2.ఓ. రోబో సెకండ్ వర్షన్ గా సీక్వల్ పై ఏర్పరచిన అంచనాలను ఈ మూవీ అందుకుంది. వరల్డ్ వైడ్ గా 6800 థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లనే సాధించిందని తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో 2.ఓ 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
2
ఇక చెన్నై సిటీలో మరోసారి రజిని తన స్టామినా చూపించారు. చెన్నై సిటీలో మొదటి రోజు 2.64 కోట్ల అప్పటివరకు ఉన్న విజయ్ సర్కార్ రికార్డ్ బ్రేక్ చేసింది. 2.37 కోట్లతో విజయ్ సర్కార్ మొదటిరోజు రికార్డ్ సృష్టించగా అది ఎంతో కాలం నిలవలేదు. ఏరియా వైజ్ 2.ఓ కలక్షన్స్ వివరాలు చూస్తే..
1
నైజాం – 4.74 కోట్లు

సీడెడ్ – 1.98 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.66 కోట్లు

ఈస్ట్ – 0.98 కోట్లు

వెస్ట్ – 0.76 కోట్లు

కృష్ణ – 0.72 కోట్లు

గుంటూరు – 1.12 కోట్లు

నెల్లూరు – 0.73 కోట్లు

ఏపి/తెలంగాణా : రూ.12.69 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news