టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన సినిమాలివే..వాటి లెక్కేంత?

ఒకప్పుడు తెలుగు సినిమా 50 కోట్ల మార్క్ దాటేందుకే కష్టపడాల్సి వచ్చేది. 50 కోట్లే ఒక రికార్డ్ అన్నట్టుగా ఉండే టాలీవుడ్ ఇండస్ట్రీ 100 కోట్లు కూడా అవలీలగా దాటే రేంజ్ కు వెళ్లింది. బాహుబలి సినిమాతో కలక్షన్స్ లెక్కలన్ని మారిపోయాయి. ఇండస్ట్రీ రికార్డులే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలను తిరగరాసింది బాహుబలి. మొదటి పార్ట్ తెలుగు వర్షన్ 183 కోట్లు తీసుకు రాగా.. కన్ క్లూజన్ ఏకంగా 310 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ సినిమా రికార్డులను అందుకోవడం ఇప్పుడప్పుడే సాధ్యం కానట్టే. ఇక తెలుగు సినిమాల్లో 50 కోట్లు పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటన్నది తెలుసుకోవాలని ఉంటుంది. వాటి వివరాలు తెలుగులైవ్స్ రీడర్స్ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.

బాహుబలి-2 – 310 కోట్లు

బాహుబలి బిగినింగ్ – 183 కోట్లు

రంగస్థలం – 119 కోట్లు

ఖైది నంబర్ 150 – 102 కోట్లు

భరత్ అనే నేను – 94

అరవింద సమేత – 88 కోట్లు

శ్రీమంతుడు – 84 కోట్లు

జనతా గ్యారేజ్ – 76 కోట్లు

అత్తారింటికి దారేది – 75 కోట్లు

మగధీర – 73 కోట్లు

జై లవ కుశ – 72 కోట్లు

సరైనోడు – 71 కోట్లు

దువ్వాడ జగన్నాథం – 70 కోట్లు

గీతా గోవిందం – 68 కోట్లు

కాటమరాయుడు – 62 కోట్లు

గబ్బర్ సింగ్ – 60 కోట్లు

అజ్ఞాతవాసి – 57 కోట్లు

రేసుగుర్రం – 57 కోట్లు

Leave a comment